మెహర్ విజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మెహర్ విజ్
మెహర్ విజ్
జననం
వైశాలి సహదేవ్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2005–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
బంధువులుపీయూష్ సహదేవ్ (సోదరుడు)
గిరీష్ సహదేవ్ (సోదరుడు)

మెహర్ విజ్ (జననం వైశాలి సహదేవ్ ) భారతదేశానికి చెందిన సినిమా & టెలివిజన్‌ నటి. ఆమె 2015లో బజరంగీ భాయిజాన్, 2017లో సీక్రెట్ సూపర్‌స్టార్ సినిమాలలో తన పాత్రలకుగాను మంచి గుర్తింపు తెచ్చుకొని సీక్రెట్ సూపర్‌స్టార్ సినిమాలో ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది. మెహర్ విజ్  కిస్ దేశ్ మే హై మేరా దిల్ & రామ్ మిలాయే జోడి లాంటి టెలివిజన్ షోలలో పాల్గొంది.[1]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2003 సాయ నర్స్ అతిధి పాత్ర
2005 లక్కీ:నో టైమ్ ఫర్ లవ్ పద్మ
2013 ది పైడ్ పైపర్ శాంతి
2014 కేసరియ బలం ఏవో హమారే దేస్ రసల్
2014 దిల్ విల్ ప్యార్ వ్యార్ సిమ్రాన్
2015 బజరంగీ భాయిజాన్ రజియా
2016 అర్దాస్ బని
2016 తుమ్ బిన్ II మన్‌ప్రీత్
2017 సీక్రెట్ సూపర్ స్టార్ నజ్మా
2019 అర్దాస్ కరణ్ జాగో
2020 భూత్ - పార్ట్ వన్: ది హాంటెడ్ షిప్ వందన
2022 జహాన్ చార్ యార్ [2]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2006 స్త్రీ తేరీ కహానీ రీతు
2008–2010 కిస్ దేశ్ మే హై మేరా దిల్ మెహెర్
2010 ప్రీత్ సే బంధి యే దోరీ రామ్ మిలాయి జోడి హేతల్
2013 యే హై ఆషికీ ప్రీత్ ఎపిసోడ్: "లవ్ కాలింగ్"

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2020 స్పెషల్ ఓపీఎస్ రుహాని [3]

అవార్డులు & నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు విభాగం ఫలితం మూలాలు
2017 సీక్రెట్ సూపర్ స్టార్ సహాయ పాత్రలో ఉత్తమ నటుడు (స్త్రీ) గెలుపు [4]

స్టార్ స్క్రీన్ అవార్డులు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు విభాగం ఫలితం మూలాలు
2017 సీక్రెట్ సూపర్ స్టార్ సహాయ పాత్రలో ఉత్తమ నటుడు (స్త్రీ) గెలుపు [5]

జీ సినీ అవార్డులు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు విభాగం ఫలితం మూలాలు
2017 సీక్రెట్ సూపర్ స్టార్ ఉత్తమ సహాయ నటి గెలుపు [6]

ఐఫా అవార్డులు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు విభాగం ఫలితం మూలాలు
2018 సీక్రెట్ సూపర్ స్టార్ ఉత్తమ సహాయ నటి గెలుపు [7]

మూలాలు

[మార్చు]
  1. "All you need to know about Shuddh Desi Romance star Sushant Singh Rajput". 4 September 2013. Archived from the original on 25 April 2016. Retrieved 20 July 2015.
  2. "Swara Bhasker, Shikha Talsania, Meher Vij and Pooja Chopra resume shoot of Jahaan Chaar Yaar". Bollywood Hungama (in ఇంగ్లీష్). 21 August 2021. Retrieved 21 August 2021.
  3. "Karan Tacker to make a comeback with Neeraj Pandey's web series Special Ops". India Today (in ఇంగ్లీష్). 23 February 2020. Retrieved 25 February 2020.
  4. "Winners of the Filmfare Awards 2018". Filmfare. Archived from the original on 21 January 2018. Retrieved 21 January 2018.
  5. @StarPlus (31 December 2017). "Congratulations @NehaDhupia & Meher Vij on winning best actor in a supporting role – female! #StarScreenAwards" (Tweet). Retrieved 28 March 2021 – via Twitter.
  6. "Zee Cine Awards 2018 complete winners list: Secret Superstar, Golmaal Again and Toilet Ek Prem Katha win big". The Indian Express (in ఇంగ్లీష్). 21 December 2017. Retrieved 4 April 2022.
  7. "IIFA Awards 2018 Winners". IIFA. Archived from the original on 12 March 2019. Retrieved 25 June 2018.

బయటి లింకులు

[మార్చు]