భజ్రంగీ భైజాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భజ్రంగీ భైజాన్
దర్శకత్వంకబీర్ ఖాన్
రచనడైలాగ్స్:
కబీర్ ఖాన్
కౌసర్ మునీర్
స్క్రీన్ ప్లేకబీర్ ఖాన్
పార్వీజ్ షేక్
కె. వి. విజయేంద్ర ప్రసాద్
కథకె. వి. విజయేంద్ర ప్రసాద్
నిర్మాతసల్మాన్ ఖాన్, రాక్ లైన్ వెంకటేష్
తారాగణంసల్మాన్ ఖాన్, కరీనా కపూర్, నవాజుద్దీన్ సిద్ధికి, హర్షాలీ మల్హోత్రా
ఛాయాగ్రహణంఅసీం మిశ్రా
కూర్పురామేశ్వర్ ఎస్. భగత్
సంగీతంబ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్:
జూలియస్ ప్యాక్యామ్
పాటలు:
ప్రీతమ్
నిర్మాణ
సంస్థలు
సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్, రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్స్, కబీర్ ఖాన్ ఫిలిమ్స్
పంపిణీదార్లుఎరోస్ ఇంటర్నేషనల్
విడుదల తేదీ
2015 జూలై 17 (2015-07-17)
సినిమా నిడివి
159 నిమిషాలు [1]
దేశం భారతదేశం
భాషహిందీ
బడ్జెట్90 కోట్లు [2]

భజ్రంగీ భైజాన్ 2015లో విడుదలైన హిందీ సినిమా. సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్, రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్స్, కబీర్ ఖాన్ ఫిలిమ్స్ బ్యానర్ ల పై సల్మాన్ ఖాన్, రాక్ లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించాడు. సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, నవాజుద్దీన్ సిద్ధికి, హర్షాలీ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 17 జూలై 2015న విడుదలైంది. ఈ సినిమా సమయంలో ఎనిమిదేళ్ల హర్షాలీ మల్హోత్రా 2022లో మహారాష్ట్ర ప్రభుత్వం 'భారతరత్న డా. బీఆర్‌ అంబేద్కర్' అవార్డుతో సత్కరించింది.[3]

కథ[మార్చు]

పాకిస్థాన్ నుంచి వచ్చిన ఓ అమ్మాయి భారత్ లో తప్పిపోవడంతో ఆ అమ్మాయిని తిరిగి లోని తన ఇంటికి సల్మాన్ ఎలా చేర్చాడు అనేదే సినిమా కథ.[4]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్లు: సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్, రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్స్, కబీర్ ఖాన్ ఫిలిమ్స్
 • నిర్మాతలు: సల్మాన్ ఖాన్, రాక్ లైన్ వెంకటేష్
 • కథ: కె. వి. విజయేంద్ర ప్రసాద్
 • స్క్రీన్ ప్లే, దర్శకత్వం:కబీర్ ఖాన్
 • సంగీతం:ప్రీతమ్
 • సినిమాటోగ్రఫీ: అసీమ్ మిశ్రా

మూలాలు[మార్చు]

 1. "BAJRANGI BHAIJAAN (12A) – British Board of Film Classification". British Board of Film Classification. Retrieved 3 October 2015.
 2. Mehta, Ankita (17 August 2015). "'Bajrangi Bhaijaan' 31-Day Worldwide Box Office Collection: Salman Starrer Makes 252% Profit; Set to Take Net Total to Rs 500 Crore Mark".
 3. "'భజరంగీ భాయిజాన్‌' మున్నీకి ప్రతిష్టాత్మక అవార్డు.. వారికి అంకితం". Sakshi. 2022-01-11. Retrieved 2022-01-13.
 4. The Economic Times (17 July 2015). "'Bajrangi Bhaijaan' Review: Strong message of love, brotherhood". Archived from the original on 11 సెప్టెంబరు 2021. Retrieved 11 September 2021.
 5. TV9 Telugu (16 July 2023). "సల్మాన్ 'భజరంగీ భాయ్‌జాన్‌ ' మున్ని గుర్తుందా? ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూశారా?". Archived from the original on 16 July 2023. Retrieved 16 July 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)