కమలేష్ గిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కమలేష్ గిల్
జననం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2005–ప్రస్తుతం

కమలేష్ గిల్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె విక్కీ డోనర్ (2012)[1],  బ్యాంగ్ బ్యాంగ్! (2014) & పీకే (2014) సినిమాలలో నటనకుగాను మంచి పేరు తెచ్చుకొని విక్కీ డోనర్‌లో ఆమె నటనకుగాను ఉత్తమ హాస్యనటుడిగా స్క్రీన్ అవార్డు & ఉత్తమ సహాయ నటిగా జీ సినీ అవార్డుకు ఎంపికైంది.[2][3][4]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర(లు)
2005 సోచా నా థా అమ్మమ్మ
2008 ఓయ్ లక్కీ! లక్కీ ఓయ్! ముసలావిడ
2008 లవ్ అజ్ కాల్ హర్లీన్ అమ్మమ్మ
2012 విక్కీ డోనర్[5] బిజీ
2014 బ్యాంగ్ బ్యాంగ్! డాడీ
2014 పీకే
2015 బజరంగీ భాయిజాన్ ప్రత్యేక పాత్ర
2015 షాందర్ ప్రత్యేక పాత్ర
2016-19 ఆమ్ ఆద్మీ కుటుంబం డాడీ (17 ఎపిసోడ్‌లు; TVF సిరీస్)
2017 బెహెన్ హోగీ తేరీ డాడీ
2018 వీరే ది వెడ్డింగ్ డాడీ
2020 సిమ్లా మిర్చి డాడీ
2020 భాంగ్రా పా లే నిమ్మో అమ్మమ్మ
2020 గుల్ మకై మలాలా అమ్మమ్మ
2020 జవానీ జానేమన్ శ్రీమతి మాలిక
2021 వైట్ టైగర్ అమ్మమ్మ

మూలాలు[మార్చు]

  1. News18 (23 April 2012). "Meet Kamlesh Gill, Vicky Donor's modern 'biji'" (in ఇంగ్లీష్). Archived from the original on 2 November 2023. Retrieved 2 November 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "Meet Kamlesh Gill, Vicky Donor's progressive 'biji'". CNN-IBN. Archived from the original on 21 December 2012. Retrieved 26 December 2014.
  3. Mumbai Mirror (12 October 2014). "The late comers" (in ఇంగ్లీష్). Archived from the original on 2 November 2023. Retrieved 2 November 2023.
  4. Hindustan Times (25 April 2012). "Kamlesh Gill thanks Vicky Donor for making her famous" (in ఇంగ్లీష్). Archived from the original on 2 November 2023. Retrieved 2 November 2023.
  5. NDTV (5 May 2012). "Vicky Donor's "drinking mom" is a hit among fans". Archived from the original on 2 November 2023. Retrieved 2 November 2023.

బయటి లింకులు[మార్చు]