Jump to content

ది వైట్ టైగర్

వికీపీడియా నుండి
ది వైట్‌ టైగర్‌
దర్శకత్వంరమిన్‌ బెహరానీ
స్క్రీన్ ప్లేరమిన్‌ బెహరానీ
దీనిపై ఆధారితంఅరవింద్‌ ఆడిగ రాసిన ‘ది వైట్‌ టైగర్‌’
నిర్మాత
  • ముకుల్ దేవరా
  • రమిన్‌ బెహరానీ
తారాగణం
ఛాయాగ్రహణంపాలో కార్నేరా
కూర్పు
  • టీం స్ట్రీతో
  • రమిన్‌ బెహరానీ
సంగీతం
  • డాన్నీ బెంసి
  • సౌందర్ జుర్రిఆన్స్
నిర్మాణ
సంస్థలు
  • లవ మీడియా
  • అర్రే
  • నోర్స్ ఫిలిమ్స్
  • పర్పుల్ పెబుల్ పిక్చర్స్
పంపిణీదార్లునెట్​ఫ్లిక్స్
విడుదల తేదీs
6 జనవరి 2021 (2021-01-06)(లాస్ వేగాస్)
22 జనవరి 2021 (ప్రపంచవ్యాప్తంగా)
సినిమా నిడివి
125 నిముషాలు
దేశాలు
భాషలు
  • ఇంగ్లీష్
  • హిందీ

ది వైట్‌ టైగర్‌ 2021లో విడుదలైన హిందీ సినిమా. ఇండో–ఆస్ట్రేలియన్‌ రచయిత అరవింద్‌ అడిగి రాసిన 'ది వైట్‌ టైగర్‌' నవల ఆధారంగా నిర్మించిన ఈ సినిమాకు రమిన్‌ బెహరానీ దర్శకత్వం వహించాడు. ది వైట్ టైగ‌ర్ న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్ల‌ర్ గా 2008లో మ్యాన్ బుక‌ర్ ప్రైజ్ గెలుచుకుంది. ఆదర్శ్‌ గౌరవ్‌ , రాజ్‌కుమార్‌ రావు , ప్రియాంక చోప్రా , మహేష్ మంజ్రేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 22 జనవరి 2021న నెట్​ఫ్లిక్స్ లో విడుదలైంది.[1]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (2 February 2021). "ది వైట్‌ టైగర్‌ డ్రైవర్స్‌". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
  2. Sambad English (4 September 2019). "Priyanka Chopra, Rajkummar Rao to star in 'The White Tiger'" (in ఇంగ్లీష్). Archived from the original on 2020-11-29. Retrieved 18 November 2021.
  3. The Indian Express (24 January 2021). "My character Pinky is catalyst of change for Balram: Priyanka Chopra on The White Tiger" (in ఇంగ్లీష్). Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.

బయటి లింకులు

[మార్చు]