మేండెల్‌బ్రాట్ సెట్
స్వరూపం
మేండెల్‌బ్రాట్ సెట్ ఒక ఫ్రాక్టల్. గణితములో నే కాకుండా బైట కూడా ఇది చాలా ప్రముఖమైనది. చాలా చిన్న కంప్యూటర్ ప్రోగ్రామ్ తో క్రింద ఇవ్వబడిన కంప్యూటర్ గ్రాఫిక్స్ ను సృష్టించవచ్చును. కొత్త జేమ్స్‌బాండ్ సినిమా కేసినో రాయేల్ (2006), టైటిల్స్ లో తుపాకీ లోంచి వచ్చే పొగను, కళావరు పేకముక్కల క్రింద మేండల్‌బ్రాట్ సెట్ క్రింద చూపించడము జరిగింది.