మేక సూరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


మేక సూరి
దర్శకత్వంత్రినాధ్ వెలిశిల
రచనత్రినాధ్ వెలిశిల
నిర్మాతకార్తీక్ కంచెర్ల
తారాగణంఅభినయ్, శ్రవణ్, నరేష్ బైరెడ్డి, సుమయ సయ్యద్, శరత్ కుమార్
ఛాయాగ్రహణంపార్ధు సైనా
కూర్పుసురేష్ కే కసుకుర్తి
సంగీతంప్రజ్వల్ క్రిష్
నిర్మాణ
సంస్థ
శింబ ఎంట‌ర్‌టైన్‌మెంట్
పంపిణీదార్లుజీ 5
విడుదల తేదీ
2020 జూలై 31 (2020-07-31)
సినిమా నిడివి
86 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

మేక సూరి 2020లో విడుదలైన తెలుగు వెబ్‌సిరీస్‌. సింబా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కార్తీక్ కంచెర్ల నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌కు త్రినాధ్ వెలిశిల దర్శకత్వం వహించాడు.[1] అభినయ్, సుమయ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ వెబ్‌సిరీస్‌ను నటుడు నారా రోహిత్ 21 జూలై 2021న విడుదల చేయగా, [2] జీ5 ఓటీటీలో జూలై 31న విడుదలైంది.[3]

కథ[మార్చు]

సూరి (అభినయ్‌), రాణి (సుమయ) ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వారి జీవితాలు అంతా సాఫీగా సాగిపోతున్నాయన్న తరుణంలోనే రాణి హత్యకు గురవుతుంది. మరి ఆమెను ఎవరు చంపారు? ఆ చంపిన వాళ్లపై సూరి ఎలా పగ తీర్చుకున్నాడనేది మిగతా సినిమా కథ.

నటీనటులు[మార్చు]

  • అభినయ్
  • సుమయ
  • శ్రవణ్
  • నరేష్ బైరెడ్డి
  • శరత్ కుమార్

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: సింబా ఎంటర్‌టైన్‌మెంట్
  • నిర్మాత: కార్తీక్ కంచెర్ల
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: త్రినాధ్ వెలిశిల [4]
  • సంగీతం: ప్రజ్వల్ క్రిష్
  • సినిమాటోగ్రఫీ: పార్ధు సైనా

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Andrajyothy (14 July 2021). "'మేక సూరి' మోషన్ పోస్టర్ విడుదల.. త్వరలోనే టీజర్". Archived from the original on 27 అక్టోబరు 2021. Retrieved 27 October 2021.
  2. 10TV (22 July 2020). "'మేక సూరి' ట్రైలర్ విడుదల చేసిన నారా రోహిత్.. Meka Suri Official Trailer" (in telugu). Archived from the original on 27 అక్టోబరు 2021. Retrieved 27 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. The News Minute (17 August 2020). "Meka Suri on ZEE5: A refreshing take on the classic revenge film genre" (in ఇంగ్లీష్). Archived from the original on 27 అక్టోబరు 2021. Retrieved 27 October 2021.
  4. Eenadu (2 August 2021). "త్వరలోనే 'మేక సూరి 2' వస్తుంది! - Trinath veliseala interview". Archived from the original on 27 అక్టోబరు 2021. Retrieved 27 October 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=మేక_సూరి&oldid=4081014" నుండి వెలికితీశారు