మేక సూరి 2
Appearance
మేక సూరి 2 | |
---|---|
దర్శకత్వం | త్రినాధ్ వెలిశిల |
రచన | త్రినాధ్ వెలిశిల |
నిర్మాత | కార్తీక్ కంచెర్ల |
తారాగణం | అభినయ్ సుమాయ సయ్యద్ |
ఛాయాగ్రహణం | పార్ధు సైనా |
కూర్పు | సురేష్ కే కసుకుర్తి |
సంగీతం | ప్రజ్వల్ క్రిష్ |
నిర్మాణ సంస్థలు | శింబ ఎంటర్‌టైన్‌మెంట్ 1725 స్టూడియో |
పంపిణీదార్లు | జీ 5 |
విడుదల తేదీ | 27 నవంబరు 2020 |
సినిమా నిడివి | 86 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మేక సూరి 2 2020లో విడుదలైన తెలుగు వెబ్‌సిరీస్. సింబా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కార్తీక్ కంచెర్ల నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌కు త్రినాధ్ వెలిశిల దర్శకత్వం వహించాడు. అభినయ్, సుమయ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్‌ను 2020 నవంబరు 15న నటుడు నితిన్ విడుదల చేయగా, [1] జీ5 ఓటీటీలో 2020 నవంబరు 27న విడుదలైంది.[2]
కథ
[మార్చు]సూరి (అభినయ్) భార్య రాణి (సుమయ) హత్యకు కారణమైన ఎవరి సహాయంతో ప్రతీకారం తీర్చుకున్నాడు? మేకసూరి వెనుక వున్న దళం ఏమిటీ ? ఆ దళానికి అతనికి మధ్య వున్న సంబంధం ఏమిటీ ? దళంతో కలిసి మేక సూరి గోపాలరావును ఎందుకు చంపాడు? అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
[మార్చు]- అభినయ్
- సుమయ
- శ్రవణ్
- నరేష్ బైరెడ్డి
- శరత్ కుమార్
- లిరిష
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సింబా ఎంటర్‌టైన్‌మెంట్, 1725 స్టూడియో
- నిర్మాత: కార్తీక్ కంచెర్ల
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: త్రినాధ్ వెలిశిల
- సంగీతం: ప్రజ్వల్ క్రిష్
- సినిమాటోగ్రఫీ: పార్ధు సైనా
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Zee News Telugu (15 November 2020). "నితిన్ చేతుల మీదుగా మేక సూరి 2 ట్రైలర్ లాంచ్". Archived from the original on 27 అక్టోబరు 2021. Retrieved 27 October 2021.
- ↑ "Vigilante's truck with law" (in ఇంగ్లీష్). 27 November 2020. Archived from the original on 27 అక్టోబరు 2021. Retrieved 27 October 2021.