మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్
స్వరూపం
మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ | |
---|---|
ప్రదేశం | విశాఖపట్నం, భారతదేశం |
అక్షాంశ,రేఖాంశాలు | 17°46′17″N 83°11′02″E / 17.771376°N 83.183766°E |
రకం | రిజర్వాయర్ |
నిర్వహణా సంస్థ | గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ |
మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ విశాఖపట్నంలో ఉన్న ఒక జలాశయం. ఇది మొత్తం విశాఖ నగరానికి ప్రధాన నీటి వనరులలో ఒకటి. ఈ జలాశయం సామర్థ్యం 11 ఎంజీడీలు కాగా, గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ నిర్వహిస్తోంది.[1] [2]
మూలాలు
[మార్చు]- ↑ "Andhra Pradesh: Rains fail to fill tanks". 31 August 2017.
- ↑ "Slow monsoon raises fears of water scarcity in Visakhapatnam | Visakhapatnam News - Times of India". The Times of India. 6 August 2017.