మేర్లపాక మురళి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మేర్లపాక మురళి ప్రముఖ తెలుగు రచయిత. ఈయన ఎక్కువగా శృంగార ప్రధాన రచనలు చేసారు. వాటిలో ఎక్కువగా స్వాతి వారపత్రికలో సీరియల్స్ గా వెలువడ్డాయి.

రచనలు, శైలి[మార్చు]

మురళి నవలల్లో ఎక్కువగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల గ్రామీణ వాతావరణాన్ని కనిపింపజేస్తారు. పాత్రలు, కథనం, వాతావరణం అన్నీ పల్లెలలోనే ఉండటం ఈయన రచనల ప్రత్యేకత. బహుశా అది ఆయన సొంతప్రాంత అభిమానం కావచ్చు. రచయిత కొన్ని రచనలు

  • శృంగారపురం ఒక కిలోమీటర్
  • చెక్
  • కవ్వించకే మనసా
  • కలగంటినే చెలీ
  • రంగులవేళ
  • అతడు ఆమెను జయించాడు

ఇతరాలు[మార్చు]