మైక్రోసాఫ్ట్ అజూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మైక్రోసాఫ్ట్ అజూర్ (Microsoft Azure) అనేది, సమాచారాన్ని భద్రపరిచె ప్రదేశం. ఇది  ఒక Cloud Computing సేవ సంస్థ .  దీన్ని మైక్రోసాఫ్ట్ అనే సంస్థ నిర్వహిస్తుంది. ఈ సంస్థ  SaaS (Software as a Service), PaaS ( Platform as a Service), IaaS ( Infrastructure as a Service ) అనే మూడు రకములయిన సేవలను అందిస్తుంది.

దీన్ని మొదటిశారిగ 2008 అక్టోబరు 27 న ప్రారంభించబడింది. 2010 ఫిబ్రవరి తర్వాత విండౌస్ అజూర్ వాడుకులొకి వచ్చింది. 2014 తరువాత, మైక్రోసాఫ్ట్ తన పేరును విండోస్ అజూర్ నుండి మైక్రోసాఫ్ట్ అజూర్‌గా మార్చింది., మైక్రోసాఫ్ట్ విండౌస్ కి, లైనుక్ష్ కి (Linux), IOS కి,, ఆండ్రాయిడ్ కి మద్దతు ఇస్తుంది. మైక్రోసాఫ్ట్ అజూర్ (Microsoft Azure)లో 200 ( Compute, Networking, Data + Analytics, అజూర్ AI, Storage, Web + Mobile, Internet of Things, Developer Tools, Containers, Databases, Security + Identity) కు పైన సెవలను అందిస్తుంది. మైక్రోసాఫ్ట్ అజూర్ (Microsoft Azure) కి పొటిగ GCP (Google Cloud ), AWS (Amazon Cloud ) మూడు సంస్థలుతొ పాటు మరెన్నొ సంస్థలు ఊన్నయి.