మైరావణ (1964 సినిమా)
స్వరూపం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
మైరావణ ,1964 ఏప్రిల్ 30 విడుదలైన తెలుగు చలన చిత్రం . బి. ఎ.సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో కాంతారావు ,కృష్ణకుమారి నటించగా, సంగీతం సాలూరి రాజేశ్వరరావు అందించారు.
మైరావణ (1964 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బి.ఎ.సుబ్బారావు |
తారాగణం | కాంతారావు, కృష్ణకుమారి |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | బి.ఎ.ఎస్.ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]కాంతారావు
కృష్ణకుమారి
రేలంగి
గిరిజ
ధూళిపాళ
మిక్కిలినేని
పాటలు
[మార్చు]- ఓహో నిశాసుందరీ సుధామాధురీ వృధా చేయకే నేటి రాతిరి - ఘంటసాల - రచన: ఆరుద్ర
- పావని భార్యవై పరమపావన మూర్తివి నాకు (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివ బ్రహ్మం
- పాతాళంబు బెకల్చివైచెద మహా పాపాత్ము (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివ బ్రహ్మం
- ప్రభవించినంతనె భాస్కరు (సంవాద పద్యాలు) - ఘంటసాల, మంగళంపల్లి - రచన: సదాశివ బ్రహ్మం
- శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల (ఎస్. జానకి ఆలాపన)
- అతడు శివాంశ సంభవుడు అనంత పరాక్రమశాలి (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: సదాశివబ్రహ్మం
- అతులిత రామబాణము మహా మహిమానిత్వము (పద్యం) - పి.సుశీల - రచన: సదాశివబ్రహ్మం
- ఆదిమశక్తివై జగములన్నియు లీల సృజించి (పద్యం) - పి.సుశీల - రచన: సదాశివబ్రహ్మం
- ఏ అందం కావాలంటే ఆ అందం చూపిస్తా - ఎస్. జానకి - రచన: ఆరుద్ర
- నిలువదిపుడు నీ పదములపై మది నీలగగనశ్యామా - పి.సుశీల - రచన: సదాశివబ్రహ్మం
- నీవేనా నీవేనా దేవదేవ శ్రీ రామచంద్ర నీవేనా - పి.సుశీల - రచన: సదాశివబ్రహ్మం
- నేసు నీ గాధలెన్నో విన్నాను విన్నానులే విన్న మాట - పి.సుశీల - రచన: ఆరుద్ర
- మెల్ల మెల్లగా మేను తాకకోయీ చల్లగా చల్లగా - ఎస్.జానకి, రఘునాధ్ పాణిగ్రాహి - రచన: ఆరుద్ర
- యధారాజా తధాప్రజా నిజం నిజం ఈ మాట - ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర
- రాముడు దేవుడైన యిటు రమ్మని నిన్విడింప (పద్యం) - మాధవపెద్ది - రచన: సదాశివబ్రహ్మం
- రామనామం శ్రీరామనామం ఈ కార్యసాధకం - పి.బి. శ్రీనివాస్ బృందం - రచన: ఆరుద్ర
- శ్రీరాఘవం దశరధాత్మజ మప్రమేయం సీతాపతిం (శ్లోకం) - పి.సుశీల
- శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం (దండకం) - మంగళంపల్లి బాలమురళీ కృష్ణ