మొండివారిపాలెం
స్వరూపం
మొండివారిపాలెం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, గుడ్లూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
మొండివారిపాలెం | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°0′39.276″N 80°2′50.892″E / 15.01091000°N 80.04747000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు |
మండలం | గుడ్లూరు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( 08599 ) |
పిన్‌కోడ్ | 523 115 |
పర్యాటకం
ఈ గ్రామంలో సముద్రతీరానికి దగ్గరలోనే మంచినీటి బావులున్నవి. ఇవి పర్యాటకులకు ఎంతగానో ఉపయోగపడుతవి. ఇక్కడ కొద్దిపాటి వసతులు కలిగించినచో పర్యాటకులు అధికంగా విచ్చేయుటకు అవకాశం ఉంది.
మూలాలు
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు]ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |