మొడియం శ్రీనివాసరావు
స్వరూపం
(మొడియం శ్రీనివాస్ నుండి దారిమార్పు చెందింది)
మొడియం శ్రీనివాసరావు | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2009 – 2014 | |||
నియోజకవర్గం | పోలవరం నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1973 మే 26 రాజానగరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | మొడియం గంగరాజు (1941-2017), నాగరత్నం | ||
జీవిత భాగస్వామి | గుణవతి | ||
సంతానం | 2 |
మొడియం శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో పోలవరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]మొడియం శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి తొలిసారి టీడీపీ పార్టీ తరపున 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోలవరం నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి తెల్లం బాలరాజుపై గెలిచి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. [3] మొడియం శ్రీనివాసరావు కు 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ దక్కలేదు. [4]
మూలాలు
[మార్చు]- ↑ "Member's Information". www.aplegislature.org (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2019-02-16. Retrieved 2018-04-17.
- ↑ Sakshi (2019). "Polavaram Constituency History, Codes, MLA & MP Candidates | Andhra Pradesh Elections". Archived from the original on 17 April 2022. Retrieved 17 April 2022.
- ↑ Sakshi (17 May 2014). "పసుపెక్కిన 'పశ్చిమ'". Archived from the original on 17 April 2022. Retrieved 17 April 2022.
- ↑ Vaartha (19 March 2019). "టిడిపి చివరి జాబితా విడుదల". Archived from the original on 17 April 2022. Retrieved 17 April 2022.