మొయినాబాద్‌

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

మొయినాబాద్‌, తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము.[1]

మొయినాబాద్‌
—  మండలం  —
రంగారెడ్డి జిల్లా పటములో మొయినాబాద్‌ మండలం యొక్క స్థానము
రంగారెడ్డి జిల్లా పటములో మొయినాబాద్‌ మండలం యొక్క స్థానము
మొయినాబాద్‌ is located in Telangana
మొయినాబాద్‌
మొయినాబాద్‌
తెలంగాణ పటములో మొయినాబాద్‌ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°19′39″N 78°16′30″E / 17.327473°N 78.275009°E / 17.327473; 78.275009
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండల కేంద్రము మొయినాబాద్‌
గ్రామాలు 26
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 56,205
 - పురుషులు 29,032
 - స్త్రీలు 27,173
అక్షరాస్యత (2011)
 - మొత్తం 55.50%
 - పురుషులు 66.86%
 - స్త్రీలు 43.49%
పిన్ కోడ్ {{{pincode}}}

మండల గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 56,205 - పురుషులు 29,032 - స్త్రీలు 27,173

అక్షరాస్యత (2011) - మొత్తం 55.50%- పురుషులు 66.86% - స్త్రీలు 43.49%

సమీప గ్రామాలు/ మండలాలు[మార్చు]

ఈ గ్రామము చుట్టూ రాజేంద్రనగర్ మండలం, శంషాబాద్ మండలం తూర్పున, కొత్తూరు మండలం, దక్షిణాన, చేవెళ్ల మండలం పడమరన ఉన్నాయి. ఈ గ్రామానికి చేవెళ్ళ, హైదరాబాదు, సమీపములోని పట్టణాలు.

రవాణా సౌకర్యములు[మార్చు]

ఈ గ్రామానికి 10 కి.మీ లోపు రైల్వే స్టేషను లేదు. ప్రధాన రైల్వే స్టేషను హైదరాబాద్ ఇక్కడికి 24 కి.మీ.దూరములో ఉంది. ఈ గ్రామమునుండి అన్ని పరసర ప్రాంతాలకు రోడ్డు వసతి కలిగి బస్సుల సౌకర్యము ఉంది.[2]

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]