మొరటోడు నా మొగుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మొరటోడు నా మొగుడు
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.కోదండరామిరెడ్డి
తారాగణం డా. ‌రాజశేఖర్ ,
మీనా
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ సాయిప్రసన్న కంబైన్స్
భాష తెలుగు

మొరటోడు నా మొగుడు 1992 మార్చి 5న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సాయిప్రసన్న కంబైన్స్ పతాకం కింద బుల్లి సుబ్బారావు బూరుగుపల్లి నిర్మించిన ఈ సినిమాను ఎ. కోదండరామిరెడ్ది దర్శకత్వం వహించాడు. రాజశేఖర్, మీనా లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
 • రాజశేఖర్ (నటుడు),
 • మీనా,
 • పాలువాయి భానుమతి,
 • రజనిశ్రీ,
 • రాజచందర్,
 • కోట శ్రీనివాస్ రావు,
 • బాబూమోహన్,
 • కాకరాల,
 • పి.జె. శర్మ,
 • జగన్ మోహన్ రావు,
 • తాతినేని రాజేశ్వరి,
 • కృష్ణవేణి,
 • బబిత,
 • జీవా (తెలుగు నటుడు),
 • చిడతల అప్పారావు,
 • ధూం,
 • ఫణీంద్ర ప్రసాద్,
 • రాజ్ కుమార్,
 • గాధిరాజు సుబ్బారావు,
 • లక్కింశెట్టి నాగేశ్వరరావు,
 • వేళంగి

సాంకేతిక వర్గం

[మార్చు]
 • దర్శకత్వం: ఎ. కోదండరామి రెడ్డి
 • నిర్మాత: బుల్లి సుబ్బారావు బూరుగుపల్లి;
 • స్వరకర్త: ఇళయరాజా
 • సమర్పణ: బి. సాయి శ్రీనివాస్
 • స్క్రీన్ ప్లే: ఎ. కోదండరామి రెడ్డి
 • డైలాగ్స్: పరుచూరి బ్రదర్స్
 • సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, సీతారామశాస్త్రి, జొన్నవిత్తుల
 • ప్లేబ్యాక్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, స్వర్ణలత, కల్పన
 • సంగీతం: ఇళయరాజా
 • సినిమాటోగ్రఫీ: సి.విజయ్ కుమార్
 • ఎడిటింగ్: నాగేశ్వరరావు, సత్యనారాయణ
 • కళ: రామచంద్ర సింగ్
 • ఫైట్స్: రాంబో రాజ్‌కుమార్
 • కొరియోగ్రఫీ: శివశంకర్
 • మేకప్: ఎం. చంద్ర
 • పబ్లిసిటీ డిజైన్స్: లంకా భాస్కర్
 • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్.గోపి
 • సమర్పకుడు: బి. సాయి శ్రీనివాస్
 • నిర్మాత: బి. బుల్లి సుబ్బారావు
 • దర్శకుడు: ఎ. కోదండరామి రెడ్డి
 • బ్యానర్: శ్రీ సాయి ప్రసన్న కంబైన్స్

మూలాలు

[మార్చు]
 1. "Moratodu Naa Mogudu (1992)". Indiancine.ma. Retrieved 2022-12-20.

బాహ్య లంకెలు

[మార్చు]