మొరాదాబాద్ రైల్వే డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మొరాదాబాద్ రైల్వే డివిజను ఉత్తర రైల్వే జోన్ (ఎన్ఆర్) కింద ఉన్న ఐదు రైల్వే డివిజన్లలో ఇది ఒకటి. ఈ రైల్వే డివిజను 1999 లో అధికారికంగా ఏర్పాటు చేయబడింది. దీని ప్రధాన కేంద్రం ఉత్తర ప్రదేశ్ లోని మొరదాబాద్ వద్ద ఉంది. ఢిల్లీ రైల్వే డివిజను, అంబాలా రైల్వే డివిజను, లక్నో (ఉత్తర రైల్వే) రైల్వే డివిజను, ఫిరోజ్‌పూర్ రైల్వే డివిజను లు ఉత్తర జోన్లో ఉన్న ఇతర రైల్వే డివిజను విభాగాలుగా ఉన్నాయి.[1][2]

రైల్వే స్టేషన్లు మరియు పట్టణాల జాబితా[మార్చు]

ఈ జాబితాలో మొరాదాబాద్ రైల్వే డివిజను నందు ఉన్న స్టేషన్లు మరియు వారి స్టేషను వర్గం వారీగా ఉన్నాయి. [3][4]

స్టేషను వర్గం స్టేషన్లు మొత్తం స్టేషన్లు పేర్లు
ఎ-1 వర్గం 3 హరిద్వార్ జంక్షన్, బరేలి, డెహ్రాడూన్,నజీబాబాద్ జంక్షన్
వర్గం 7 బిజ్నోర్ ,చందౌసి, హపూర్, హర్దోయి, మొరదాబాద్, రాంపూర్, రూర్కీ, షాజహాన్పూర్
బి వర్గం - -
సి వర్గం
(సబర్బన్ స్టేషను)
- -
డి వర్గం - -
వర్గం - -
ఎఫ్ వర్గం
హాల్ట్ స్టేషను
- -
మొత్తం - -

ప్రయాణీకులకు స్టేషన్లు మూతబడ్డాయి -

మూలాలు[మార్చు]

  1. "Zones and their Divisions in Indian Railways" (PDF). Indian Railways. మూలం (PDF) నుండి 19 March 2015 న ఆర్కైవు చేసారు. Retrieved 13 January 2016. Cite uses deprecated parameter |deadurl= (help)
  2. "Moradabad Railway Division". Railway Board. Northern Railway zone. Retrieved 13 January 2016.
  3. "Statement showing Category-wise No. of stations in IR based on Pass. earning of 2011" (PDF). Retrieved 15 January 2016. Cite web requires |website= (help)
  4. "PASSENGER AMENITIES - CRITERIA= For Categorisation Of Stations" (PDF). మూలం (PDF) నుండి 4 March 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 15 January 2016. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)