మొరికలంగ్ బీల్ సరస్సు
Appearance
Morikalang Beel | |
---|---|
Morikalong Beel | |
ప్రదేశం | Morigaon district, Assam, India |
అక్షాంశ,రేఖాంశాలు | 26°14′41.9″N 92°19′22.2″E / 26.244972°N 92.322833°E |
స్థానిక పేరు | মৰিকলং বিল (Assamese) |
మొరికలంగ్ బీల్ సరస్సును మరికలంగ్ అని కూడా పిలుస్తారు. ఇది అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో ఉంది.
ఆకారం
[మార్చు]ఇది U- ఆకారపు సరస్సు.
చుట్టూ ఉన్న గ్రామాలు
[మార్చు]ఈ సరస్సు చుట్టూ రైనా పాథర్,బుహాగావ్ గ్రామాలు ఉన్నాయి.[1]
మత్స్య నిర్వహణ
[మార్చు]ఈ సరస్సు లో అనేక రకాల చేపలు, ఇతర జలచరాలను పెంచుతారు. ఇది ఆ ప్రాంతపు ప్రధాన నీటి వనరు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Ecology and fisheries of beels in Assam" (PDF). Central Inland Fisheries Research Institute (in ఇంగ్లీష్). Retrieved 28 November 2020.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Nagaon Fishery Office building inaugurated". Assam Times (in ఇంగ్లీష్). Archived from the original on 24 జూన్ 2021. Retrieved 28 November 2020.