మొహమ్మదాబాద్
Appearance
మొహమ్మదాబాద్, మహమ్మదాబాదు పేర్లతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
- మహమ్మదాబాదు (అమడగూరు మండలం) - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాలోని ఆమడగూరు మండలానికి చెందిన గ్రామం
- మహమ్మదాబాద్ - తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, నారాయణపూర్ మండలంలోని గ్రామం.
- మొహమ్మదాబాద్ (జుక్కల్) -తెలంగాణ రాష్ట్రం, నిజామాబాదు జిల్లాలోని జుక్కల్ మండలానికి చెందిన గ్రామం
- మహమ్మదాబాద్ (మహబూబ్ నగర్ జిల్లా) - తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లాలోని మహమ్మదాబాద్ మండలానికి చెందిన గ్రామం
- మహమ్మదాబాద్ మండలం -తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక మండలం
- మొహమ్మదాబాద్ @ జానకంపేట్ - తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా, నర్సాపూర్ మండలంలోని గ్రామం.