మొహమ్మద్ ఇక్బాల్ ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇక్బాల్ ఖాన్
జననం
మహమ్మద్ ఇక్బాల్ ఖాన్

(1980-02-10) 1980 ఫిబ్రవరి 10 (వయసు 44)[1]
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు2002–ప్రస్తుతం
జీవిత భాగస్వామిస్నేహ చాబ్రా ఖాన్
పిల్లలు2
వెబ్‌సైటుOfficial website

మొహమ్మద్ ఇక్బాల్ ఖాన్ (జననం 10 ఫిబ్రవరి 1980[1]) భారతదేశానికి టెలివిజన్, సినిమా నటుడు. ఆయన ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 6లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు.

వివాహం[మార్చు]

మొహమ్మద్ ఇక్బాల్ ఖాన్ ఒక వీడియో ఆల్బమ్ షూట్‌లో పరిచయమైన స్నేహ ఛబ్రాను ప్రేమ వివాహం చేసుకున్నాడు.[2]వారికి 2011లో అమ్మారా అనే కుమార్తె[3], 11 ఫిబ్రవరి 2022న రెండవకుమార్తె ఇఫ్జా ఖాన్ జన్మించింది.[4]

సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర పేరు
2002 కుచ్ దిల్ నే కహా
2003 ఫన్ 2 శ్ ... డూడ్స్ ఇన్ ది 10th సెంచరీ విక్కీ
2005 బుల్లెట్: ఏక్ ధమాకా ఏజెంట్ అర్జున్
2014 ఆన్ ఫర్ గెటబుల్ ఆనంద్
2020 ఇందూ కీ జవానీ దర్యాప్తు అధికారి
2022 జల్సా అమర్

టెలివిజన్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర పేరు
2005–2006 కైసా యే ప్యార్ హై అంగద్ ఖన్నా / జైబ్ / రిషి అగర్వాల్
2005 కహిన్ తో హోగా రఘు మాలిక్
2006 క్కవ్యాంజలి శౌర్య నంద
కరమ్ అప్నా అప్నా శివ కపూర్
2007-2008 ఛూనా హై ఆస్మాన్ ఫ్లైట్ లెఫ్టినెంట్ అభిమన్యు అధికారి
2008 వారిస్ శంకర్‌ప్రతాప్ సింగ్
2010–2011 సంజోగ్ సే బని సంగిని రుద్ర సింగ్ రావత్
2012 యాహా ప్రధాన ఘర్ ఘర్ ఖేలీ డాక్టర్ వీరేన్ రాయ్
తేరీ మేరీ లవ్ స్టోరీస్ నిఖిల్
2013–2014 తుమ్హారీ పాఖీ అన్షుమన్ రాథోడ్
2014 ఆర్యమాన్
2015 ఫియర్ ఫాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 6 పోటీదారు (4వ స్థానం)
2015–2016 ప్యార్ కో హో జానే దో ఇషాన్ హుడా/రిజ్వాన్ అహ్మద్ ఖాన్
2016 వారిస్ చరణ్ పానియా
భరతవర్ష్ అక్బర్
ఏక్ థా రాజా ఏక్ థీ రాణి నవాబ్ ఇక్బాల్ ఖాన్
2017–2018 కాల భైరవ రహస్య ఇందర్/సేథ్జీ
2018 దిల్ సే దిల్ తక్ ఇక్బాల్ ఖాన్
2022 నిమా డెంజోంగ్పా విరాట్ సేథి
రాయ్ కుమార్
2022–ప్రస్తుతం నా ఉమ్రా కీ సీమా హో [5] దేవరత్ రాయ్‌చంద్

ప్రత్యేక ప్రదర్శనలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర పేరు
2017 బహు హమారీ రజనీ కాంత్ సూపర్ రోబోట్
2018 జుజ్ బాట్ అతనే
2022 పరిణీతి విరాట్ సేథి

వెబ్ సిరీస్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర పేరు
2021 క్రాక్‌డౌన్ జోరావర్ కల్రా
ద బుల్ ఆఫ్ దలాల్ స్ట్రీట్ హర్షిల్ మెహ్రా

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "About Iqbal" Archived 2018-04-06 at the Wayback Machine, Mohammed Iqbal Khan website.
  2. Chaya Unnikrishnan, "I want my daughter to be strong: Iqbal Khan", DNA, 28 February 2014.
  3. Tushar Joshi (29 December 2011). "Iqbal Khan is daddy dearest now!". The Times of India. Archived from the original on 22 October 2013. Retrieved 1 July 2012.
  4. "I want to live my dream: Iqbal Khan". The Times of India. 13 April 2012. Archived from the original on 22 October 2013. Retrieved 1 July 2012.
  5. "Iqbal Khan to headline new TV show, Na Umra Ki Seema Ho". Free Press Journal Dot In (in ఇంగ్లీష్). 2022-06-25. Retrieved 2022-06-30.

బయటి లింకులు[మార్చు]