జల్సా (2022 సినిమా)
Appearance
జల్సా | |
---|---|
దర్శకత్వం | సురేష్ త్రివేణి |
రచన | ప్రజ్వల్ చంద్రశేఖర్ సురేష్ త్రివేణి హుస్సేన్ దలాల్ అబ్బాస్ దలాల్ |
నిర్మాత | భూషణ్ కుమార్ క్రిషన్ కుమార్ విక్రమ్ మల్హోత్రా శిఖా శర్మ |
తారాగణం | విద్యా బాలన్ షెఫాలీ షా రోహిణీ హట్టంగడి |
ఛాయాగ్రహణం | సౌరభ్ గోస్వామి |
కూర్పు | శివకుమార్ వీ. పాణికెర్ |
సంగీతం | గౌరవ్ ఛటర్జీ (తేహార్) |
నిర్మాణ సంస్థలు | టీ -సిరీస్ అబున్ దంతియా ఎంటర్‌టైన్‌మెంట్ |
పంపిణీదార్లు | అమెజాన్ ప్రైమ్ వీడియో |
విడుదల తేదీ | 18 మార్చి 2022 |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
జల్సా 2022లో విడుదలైన హిందీ సినిమా. అబున్ దంతియా ఎంటర్‌టైన్‌మెంట్, టీ - సిరీస్ భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, విక్రమ్ మల్హోత్రా, శిఖా శర్మ నిర్మించిన ఈ సినిమాకు సురేష్ త్రివేణి దర్శకత్వం వహించాడు. విద్యా బాలన్, షెఫాలీ షా, రోహిణీ హట్టంగడి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2022 మార్చి 9న విడుదల చేసి[2], సినిమాను 2022 మార్చి 18న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదల చేశారు.[3][4]
నటీనటులు
[మార్చు]- షెఫాలీ షా
- రోహిణీ హట్టంగడి
- సూర్య కాశీభట్ల [5]
- మానవ్ కౌల్
- కాశీష్ రిజవాన్
- షఫీన్ పటేల్
- విధాత్రి బండి
- మొహమ్మద్ ఇక్బాల్ ఖాన్
- ఘనశ్యామ్ లల్స
- శ్రీకాంత్ మోహన్ యాదవ్
- జునైద్ ఖాన్
- గూర్పల్ సింగ్
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (7 March 2022). "మూడోసారీ ఓటీటీకే". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.
- ↑ Eenadu (9 March 2022). "పాత్రికేయురాలిగా విద్యాబాలన్.. ఆసక్తిగా 'జల్సా' ట్రైలర్". Archived from the original on 2022-03-09. Retrieved 21 March 2022.
- ↑ The Hindu (8 March 2022). "New on Amazon Prime in March: 'Jalsa,' 'Upload' Season 2, and more" (in Indian English). Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.
- ↑ Sakshi (27 March 2022). "నేరమూ క్షమా విమెన్ మూవీ". Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.
- ↑ Namasthe Telangana (30 March 2022). "సినిమాలోనే కాదు.. నిజ జీవితంలోనూ ఈ బాలుడికి అదే వ్యాధి !!". Archived from the original on 31 March 2022. Retrieved 31 March 2022.