మొహ్సిన్ కమల్
Appearance
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | June 16, 1963 ఫైసలాబాద్, పంజాబ్, పాకిస్థాన్ | (age 61)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2006 ఫిబ్రవరి 4 |
మొహ్సిన్ కమల్ (జననం 1963, జూన్ 16) పాకిస్తానీ మాజీ క్రికెటర్.[1] 1984 నుండి 1994 వరకు తొమ్మిది టెస్ట్ మ్యాచ్‌లు,[2] 19 వన్డే ఇంటర్నేషనల్స్[3] ఆడాడు.
జననం
[మార్చు]మొహ్సిన్ కమల్ 1963, జూన్ 16న పాకిస్థాన్, పంజాబ్ లోని ఫైసలాబాద్ లో జన్మించాడు.[4]
క్రికెట్ రంగం
[మార్చు]2002లో బంగ్లాదేశ్ జాతీయ క్రికెట్ జట్టు కోచ్‌గా నియమితులయ్యాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన 2003 క్రికెట్ ప్రపంచ కప్‌లో జట్టు పేలవమైన ప్రదర్శన కారణంగా ఒక-సంవత్సరం కాంట్రాక్ట్ ముగియడానికి కొంతకాలం ముందే 2003 మార్చిలో తొలగించబడ్డాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Mohsin Kamal Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-01.
- ↑ "PAK vs ENG, England tour of Pakistan 1983/84, 3rd Test at Lahore, March 19 - 24, 1984 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-01.
- ↑ "PAK vs NZ, New Zealand tour of Pakistan 1984/85, 3rd ODI at Sialkot, December 02, 1984 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-01.
- ↑ "Mohsin Kamal Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-01.
- ↑ "Bangladesh sack coach Mohsin Kamal". Dawn. 1 April 2003. Retrieved 31 January 2023.