మోదుగుపూలు (నవల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిజాం పరిపాలనలో తెలంగాణ జీవిత చిత్రాన్ని ప్రతిబింబిస్తూ దాశరథి రంగాచార్య రాసిన నవల ఈ "మోదుగుపూలు". కథాకాలం 1943 - 1948. 1940లలో భారత దేశంలో స్వాతంత్ర్యోద్యమం ఉధృతమైన నాటి నుండి తెలంగాణ ప్రజలకు నిజాం పాలన నుండి స్వేచ్ఛ లభించేవరకూ వర్ణించబడి ఉంటుంది.