మోయ్ సెంటర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోయ్ సెంటర్
Canton CTF Finance Center (2016-08-22).jpg
సాధారణ సమాచారం
స్థితిపూర్తయింది
పట్టణం లేదా నగరంషెన్యాంగ్
దేశంచైనా
నిర్మాణ ప్రారంభం2008
పూర్తి చేయబడినది2013 (టవర్ ఎ)
2012 (టవర్ బి)
2013 (టవర్ సి)
ఎత్తు311 m (1,020 ft) (టవర్ ఎ)
187.8 m (616 ft) (టవర్ బి)
163.2 m (535 ft) (టవర్ సి)
సాంకేతిక విషయములు
అంతస్థుల సంఖ్య75 (టవర్ ఎ)
54 (టవర్ బి)
44 (టవర్ సి)

మోయ్ సెంటర్ చైనాలోని షెన్యాంగ్ నగరంలోని ఒక ఆకాశహర్మ్యం. ఇది చైనాలోని షెన్యాంగ్ లోని మూడు భవనాల కాంప్లెక్సు.[1][2][3]

నిర్మాణం[మార్చు]

టవల్ ఎ ఎత్తు 311 మీటర్లు (74 అంతస్థులు), టవర్ బి ఎత్తు 187.8 మీటర్లు (54 అంతస్థులు) మరియు టవర్ సి ఎత్తు 163.2 మీటర్లు (44 అంతస్థులు). టవర్ ఎ మరియు సి లను 2013 సంవత్సరంలో పూర్తిచేయగా టవర్ బి నిర్మాణాన్ని 2012లోనే పూర్తిచేశారు.

మూలాలు[మార్చు]

  1. "Moi Center Tower A". The Skyscraper Center. Council on Tall Buildings and Urban Habitat. Retrieved 2013-03-27.
  2. "Moi Center Tower B". The Skyscraper Center. Council on Tall Buildings and Urban Habitat. Retrieved 2013-03-27.
  3. "Moi Center Tower C". The Skyscraper Center. Council on Tall Buildings and Urban Habitat. Retrieved 2013-03-27.