మోళ్ళగుంట
Appearance
మోళ్ళగుంట బాపట్ల జిల్లా, రేపల్లె మండలానికి చెందిన గ్రామం. [1]
మోళ్ళగుంట | |
— గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°00′N 80°48′E / 16.00°N 80.8°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | రేపల్లె |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామములోని విద్యాసౌకర్యాలు
[మార్చు]మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.
గ్రామములోని మౌలిక సదుపాయములు
[మార్చు]ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం:- గ్రామములోని ఈ కేంద్రానికి 55 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించుచున్న శాశ్వత భవనం నిర్మాణం రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైనా ఇంకనూ పూర్తికాలేదు. [2]
మూలాలు
[మార్చు]- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2015-04-15 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]