మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ (శిల్పం)
కళాకారుడు |
|
---|---|
సంవత్సరం | 1988 |
రకం | శిల్పం |
ఉపయోగించే వస్తువులు | కాంస్య |
విషయం | మహాత్మా గాంధీ |
ప్రదేశం | San Francisco, California, United States |
37°47′42″N 122°23′31″W / 37.795°N 122.392°W |
మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ అనేది మహాత్మాగాంధీ యొక్క కాంస్య విగ్రహం. ఇది 1988లో అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో నిర్మించిన కాంస్య విగ్రహం. ఇది 8 అడుగులు (2.4 మీటర్లు) ఎత్తు కలిగి ఉంది. దీనిని గాంధీ మెమోరియల్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ బహుమతిగా ఇచ్చినది. [1]
ఆదరణ
[మార్చు]"ప్రఖ్యాత శాఖాహారి" అయిన గాంధీ యొక్క శిల్పం ప్రతీవారం రైతుల మార్కెట్ జరుగుతున్న ఈ ప్లాజా వద్ద నెలకొల్పడానికి తగినదని msnbc.com కంట్రీబ్యూటర్ క్రిస్ రాడెల్ రాసాడు. [1]
2010లో భారతీయ మైనారిటీల అణచివేతకు నిరసనగా ఏర్పడిన "భారతదేశ మైనారిటీల సంస్థ" గాంధీజీ హింసాత్మకతను కోరే జాత్యాహంకారి అని ఈ శిల్పం తొలగించాలని కోరింది. [2]
ఈ శిల్పం విధ్వంసానికి ప్రధాన లక్ష్యం; కళ్ళజోడు అత్యంత దొంగిలించబడిన వస్తువు, ఆధారం చాలా సందర్భాలలో విచ్ఛిన్నం అయినది.[3][4]
Square, Inc సంస్థ అధినేత జాక్ డోర్సే తన సంస్థలో కొత్త ఉద్యోగులను ఈ గాంధీ ప్రతిమ, కార్పొరేట్ ప్రధాన కార్యాలయం మధ్య నడిపిస్తూ కంపెనీ మార్గదర్శకాలను ఈ మార్గంలో చెబుతూ తీసుకుంటాడు. [5][6]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Rodell, Chris. "Look out, RoboCop! Statues from Yoda to Rocky lure tourists to cities". msnbc.com. Retrieved July 26, 2013.
- ↑ Coté, John (October 2, 2010). "Group says Gandhi racist, plans to protest statue". San Francisco Chronicle. Retrieved July 26, 2013.
- ↑ Ho, Vivian; Huet, Ellen; Kane, Will (5 June 2013). "Chron Watch year: hits, misses". San Francisco Chronicle. Retrieved 20 June 2016.
- ↑ Huet, Ellen (27 March 2013). "S.F. Gandhi statue vandalized - again". San Francisco Chronicle. Retrieved 20 June 2016.
- ↑ Hamburger, Ellis (6 January 2012). "Jack Dorsey Takes New Square Employees On A Wisdom-Filled Walk To A Gandhi Statue". Business Insider. Retrieved 20 June 2016.
- ↑ Levy, Steven (22 June 2012). "The Many Sides of Jack Dorsey". Wired. Retrieved 20 June 2016.
Like Jobs, Dorsey has proclivities that have helped him build something of a cult of personality. Every Friday he indoctrinates new employees with a forced march through the streets of San Francisco, beginning at the statue of Mahatma Gandhi at the Ferry Building, heading into the canyons of the Financial District, and emerging in the startup haven south of Market Street where Square resides. During the walk, Dorsey outlines what he calls the Four Corners of Square. "It's something that codifies our ethic," he says. "I really spent a lot of time on it." But he is mum on the details of this vaguely Masonic concept. "If I told you, you'd have to work here," he says with a tight smile.
బయటి లంకెలు
[మార్చు]- Media related to Mohandas K. Gandhi (sculpture) at Wikimedia Commons
- "About the Artist: Stephen Lowe". Gandhi Statue Waikiki. 2015. Archived from the original on 10 ఆగస్టు 2016. Retrieved 20 June 2016.