మోహన రాగం
Jump to navigation
Jump to search
మోహన రాగం (1980 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | వై.ఆర్.బాబు |
తారాగణం | ప్రకాష్, జి.వరలక్ష్మి , విజయకుమార్ |
సంగీతం | మాస్టర్ వేణు |
నిర్మాణ సంస్థ | స్వాతి ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
మోహనరాగం 1980 డిసెంబరు 26 న విడుదలైన తెలుగు సినిమా. స్వాతి ఆర్ట్ పిక్చర్స్ పతాకం కింద పేదాడ పాపారావు, లక్షీ కాంతం లు నిర్మించిన ఈ సినిమాకు వై.ఆర్.బాబు దర్శకత్వం వహించాడు.[1] ప్రకాష్, జి.వరలక్ష్మి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు మాస్టర్ వేణు సంగీతాన్నందించాడు.
తారాగణం[మార్చు]
- ప్రకాష్
- జి.వరలక్ష్మి
- విజయకుమార్
- మాస్టర్ వేణు
పాటలు[మార్చు]
- ఒకమనసు పాడితే..... సంగీతం: మాస్టర్ వేణు, సాహిత్యం: సి. నారాయణ రెడ్డి, గానం: పి. సుశీల
- గలగల పారే సెలయేర కిలకిల నవ్వే జవరల....సంగీతం: మాస్టర్ వేణు, సాహిత్యం: చెరువు ఆంజనేయ శాస్త్రి, గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
- ప్రేమిన్హే రాసికుల్లారా మురిపించె మువ్వల్లారా.... సంగీతం: మాస్టర్ వేణు, సాహిత్యం: దాశరధి, గానం: వాణి జైరామ్
- వేణువు కాజేసినవా రాధికా రాధిక... సంగీతం: మాస్టర్ వేణు, సాహిత్యం: సి. నారాయణ రెడ్డి, గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం
మూలాలు[మార్చు]
- ↑ "Mohanaragam (1980)". Indiancine.ma. Retrieved 2023-07-27.