మౌనీ రాయ్
స్వరూపం
మౌనీ రాయ్ | |
---|---|
జననం | [1][2] కూచ్ బెహార్, పశ్చిమ బెంగాల్, భారతదేశం[3] | 1985 సెప్టెంబరు 28
క్రియాశీల సంవత్సరాలు | 2006–ప్రస్తుతం |
మౌనీ రాయ్, ఒక భారతీయ టివి నటి, మోడల్. ఆమె నటించిన క్యూంకీ సాస్ భీ కభీ బహూ థీ ధారావాహికలోని కృష్ణ తులసి పాత్ర, దేవోంకీ దేవ్, మహదేవ్ లో సతీదేవి పాత్ర, నాగిన్ లోని శివన్యా, శివాంగీ పాత్రలు చాలా పేరు పొందాయి.[4][5] ఐసీ నఫ్రత్ తో కైసా ఇష్క్ ధారావాహికలో జనూన్ పాత్రలో కూడా నటించింది ఆమె.[6] 2014లో ఝలక్ దిఖలాజా అనే డ్యాన్స్ షోలో ఫైనలిస్ట్ గా నిలిచింది మౌనీ. ఆమె కథక్ నృత్య కళాకారిణి.[7]
కెరీర్
[మార్చు]2007లో ఏక్తా కపూర్ తీసిన క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ ధారావాహిక ద్వారా కెరీర్ ప్రారంభించింది మౌనీ. ఈ సీరియల్ లో పులకిత్ సమ్రాట్ సరసన కృష్ణతులసి పాత్రలో నటించింది ఆమె. ఆ తరువాత జరా నచ్ కే దిఖా షో మొదటి సీజన్ లో కరిష్మా తన్నా, జెన్నిఫర్ వింగెట్ లతో కలసి పాల్గొంది. ఈ షో టైటిల్ కూడా గెలుచుకుంది మౌనీ. ఆ తరువాత కస్తూరీ ధారావాహికలో శివానీ పాత్రలో నటించింది ఆమె.
మూలాలు
[మార్చు]- ↑ "Mouni Roy's birthday celebration". Lehren. 29 September 2015. Retrieved 3 March 2016.
- ↑ "WATCH: Mouni Roy celebrates birthday with boyfriend Mohit Raina and Naagin co-actors". The Times of India. 28 September 2016. Retrieved 2 July 2017.
- ↑ "A star in her own right". The Telegraph (India). 14 June 2006. Retrieved 20 October 2020.
- ↑ Bhopatkar, Tejashree (5 September 2014). "Teacher's Day: Smriti Irani was Mouni Roy's teacher!". The Times of India. Retrieved 3 March 2016.
- ↑ Naithani, Priyanka (7 March 2013). "Mohit Raina dating Mouni Roy?". Times of India. Retrieved 27 May 2014.
- ↑ Maheshwri, Neha (8 June 2013). "Mouni Roy bereaved". Times of India. Archived from the original on 14 జూన్ 2013. Retrieved 13 November 2013.
- ↑ Hegde, Rajul (12 June 2014). "'I hope Jhalak Dhikhhla Jaa increases my fan base'". Rediff. Retrieved 2016-07-21.