మౌమితా గుప్తా
Jump to navigation
Jump to search
మౌమితా గుప్తా | |
---|---|
వృత్తి | నటి |
మౌమితా గుప్తా, బెంగాలీ టీవి, సినిమా నటి.[1][2][3]
జననం
[మార్చు]మౌమితా గుప్తా పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో జన్మించింది.
సినిమాలు
[మార్చు]- ఎబాంగ్ కిరీటి (2017)
- భ్రూన్
- మోనే పోరే ఆజో సెయిడిన్ (2011)
- భూమిపుత్ర (2006)
- జె జోన్ థాకే మజ్ఖానే (2006)
- నాగర్డోలా (2005)
- ఏక్ ముతో ఛబీ (2005)
- మోనేర్ మజే తుమీ (2003)
- శక్తి (2004)
- శుభో మహురత్ (2003)
- అన్నదాత (2002)
టెలివిజన్
[మార్చు]- చెక్‌మేట్ (సుప్తి రాయ్ బర్మన్)
- ఏక్ ఆకాషెర్ నిచ్
- ఏక్దిన్ ప్రతిదిన్
- రాత్ భోర్ బ్రిష్టి
(శ్రీమతి సేన్)
- ఖేలా (ఆపా)
- రాజ్‌పథ్ (రామసేన్)
- ఈరావ్ శోత్రు (సీమా ముఖర్జీ)
- బౌ కోతా కావో (నీలిమ)
- సాత్ పాకే బంధ (దోమోయోంటి సేన్)
- ఎట్ భాలోబాశ.కామ్ (రాజలేఖ చౌదరి)
- ఆంచోల్ (అదితి రాయ్)
- సోఖి (చారు రాయ్)
- కిరణ్మల (రాజ్ మాత)
- ఆజ్ ఆరీ కల్ భాబ్ (బృందా గంగూలీ)
- గోయెండ గిన్ని (నీలిమా బెనర్జీ)
- పిటా (గోరికా సేన్)
- స్త్రీ (శకుంతలా దేబ్)
- అదోరిని (త్రిష సేన్)
- వనుమోతిర్ ఖేల్ (అంబా సర్కార్)
- కోరా పాఖీ (రాధారాణి బెనర్జీ)
- మోహర్ (మలోబికా రాయ్ చౌదరి)
- సర్బోజోయ (మధురా చౌదరి)
మూలాలు
[మార్చు]- ↑ "Actress Moumita Gupta to replace Anashua Majumdar in 'Kora Pakhi'? - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-03-20.
- ↑ "A peek into the real lives of TV moms - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-03-20.
- ↑ "'Bhanumatir Khel' introducing new twists to draw more viewers - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-03-20.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మౌమితా గుప్తా పేజీ