Jump to content

మౌరీన్ పీటర్స్

వికీపీడియా నుండి
మౌరీన్ పీటర్స్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మౌరీన్ హెలెన్ పీటర్స్
పుట్టిన తేదీ (1943-01-04) 1943 జనవరి 4 (వయసు 81)
లోయర్ హట్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 65)1975 మార్చి 21 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1977 జనవరి 8 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 9)1973 జూన్ 23 - Trinidad and Tobago తో
చివరి వన్‌డే1982 ఫిబ్రవరి 6 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1960/61–1983/84వెల్లింగ్‌టన్ బ్లేజ్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 2 16 79 29
చేసిన పరుగులు 5 79 1,560 199
బ్యాటింగు సగటు 2.50 11.28 19.50 19.90
100లు/50లు 0/0 0/0 2/2 0/0
అత్యుత్తమ స్కోరు 5 24 108 45*
వేసిన బంతులు 456 935 14,912 1,643
వికెట్లు 3 19 245 34
బౌలింగు సగటు 41.00 15.31 14.20 14.47
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 12 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 2 0
అత్యుత్తమ బౌలింగు 1/5 2/3 8/25 4/8
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 3/– 25/– 4/–
మూలం: CricketArchive, 14 November 2021

మౌరీన్ హెలెన్ పీటర్స్ (జననం 1943, జనవరి 4) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. ప్రధానంగా కుడిచేతి మీడియం బౌలర్‌గా రాణించింది.[1]

క్రికెట్ రంగం

[మార్చు]

1973 - 1982 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున రెండు టెస్ట్ మ్యాచ్‌లు,[2] 16 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. వెల్లింగ్టన్ తరపున దేశవాళీ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[3]

మూలాలు

[మార్చు]
  1. "Maureen Peters Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
  2. "NZ-W vs AUS-W, Australia Women tour of New Zealand 1974/75, Only Test at Wellington, March 21 - 24, 1975 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
  3. "Maureen Peters". CricketArchive. Retrieved 14 November 2021.

బాహ్య లింకులు

[మార్చు]