యంత్ర ఇండియా లిమిటెడ్
స్వరూపం
(యంత్ర ఇండియా నుండి దారిమార్పు చెందింది)
దస్త్రం:Yantra India Limited's logo.png | |
రకం | ప్రభుత్వ రంగ సంస్థ |
---|---|
పరిశ్రమ | రక్షణ రంగ తయారీ |
పూర్వీకులు | ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు |
స్థాపన | అక్టోబరు 1, 2021 |
ప్రధాన కార్యాలయం | Ordnance Factory Ambajhari, , |
ఉత్పత్తులు | ఫోర్జింగులు, కాస్టింగులు, స్టీలు, లోహ భాగాలు |
యజమాని | భారత ప్రభుత్వం |
విభాగాలు |
|
వెబ్‌సైట్ | yantraindia.co.in |
యంత్ర ఇండియా లిమిటెడ్ అనేది నాగ్‌పూర్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన భారత ప్రధాన ప్రభుత్వ యాజమాన్యంలోని రక్షణ ఉత్పత్తి సంస్థ. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్‌ను ఏడు వేర్వేరు పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌లుగా ప్రభుత్వం పునర్నిర్మించడం, కార్పొరేటైజేషన్ చేయడంలో భాగంగా 2021 లో దీన్ని స్థాపించారు. ఈ సంస్థకు దేశీయంగా ఎనిమిది రక్షణ తయారీ కర్మాగార యూనిట్లున్నాయి.[1][2][3]
యంత్ర ఇండియాలో క్రింది కర్మాగారాలున్నాయి
- ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అంబఝారి
- ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అంబర్‌నాథ్
- ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ భూసావల్
- ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డమ్ డమ్
- ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కట్ని
- ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మురాద్‌నగర్
- మెటల్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ ఇషాపూర్
- గ్రే ఐరన్ ఫౌండ్రీ జబల్‌పూర్
ఉత్పత్తి
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]- ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ నుండి ఏర్పడిన ఇతర PSUలు:-
- అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ (AWE), కాన్పూర్
- ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (AVANI), చెన్నై
- గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ (GIL), కాన్పూర్
- ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ (IOL), డెహ్రాడూన్
- మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ (MIL), పూణే
- ట్రూప్ కంఫర్ట్స్ లిమిటెడ్ (TCL), కాన్పూర్
మూలాలు
[మార్చు]- ↑ Roche, Elizabeth (15 October 2021). "New defence PSUs will help India become self-reliant: PM". mint (in ఇంగ్లీష్). Retrieved 16 October 2021.
- ↑ "Seven new defence companies, carved out of OFB, dedicated to the Nation on the occasion of Vijayadashami". Ministry of Defence (India). Press Information Bureau. 5 October 2021. Retrieved 16 October 2021.
- ↑ Pubby, Manu (12 October 2021). "Modi to launch seven new PSUs this week, Defence Ministry approves Rs 65,000-crore orders". The Economic Times. Retrieved 16 October 2021.
- ↑ Arya, Shishir (11 December 2021). "Pvt co, PSU test firepower of Pinaka rocket new versions". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-12-11.