యం.ధర్మరాజు ఎం.ఎ.

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యం. ధర్మరాజు ఎం.ఎ 1994 నవంబరు11న విడుదలైన తెలుగు సినిమా. ఇది రొమాంటిక్ ,  డ్రామా  ఎంటర్టైనర్ చిత్రం.[1] శ్రీ రవిచరణ్ కంబైన్స్ పతాకంపై జొన్నాడ రమణమూర్తి నిర్మించిన ఈ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించాడు. ఎం.మోహన్ బాబు, రంభ, సురభి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించాడు.[2]

తారాగణం

[మార్చు]
  • ఎం. మోహన్‌బాబు
  • రంభ
  • సురబి
  • కైకాల సత్యనారాయణ
  • సుజాత జయకర్
  • అన్నపూర్ణ
  • శ్రీలక్ష్మి
  • సరస్వతి
  • అనుజా
  • బేబీ సుదీప
  • మల్లికార్జున రావు
  • రాళ్ళపల్లి
  • పి.ఎల్. నారాయణ
  • సాక్షి రంగారావు
  • నలిని కాంత్
  • M.V.S. హరనాథ రావు
  • పొట్టి ప్రసాద్
  • కోట శంకర్ రావు
  • ఎం.ఎస్. నారాయణ
  • ఐరన్‌లెగ్ శాస్త్రి
  • జుట్టు నరసింహం
  • ఏచూరి
  • గాదిరాజు సుబ్బారావు
  • పొట్టి సత్యం
  • సుదీప

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ, దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
  • స్టూడియో: శ్రీ రవిచరన్ కంబైన్స్
  • నిర్మాత: జోన్నాడ రమణ మూర్తి;
  • స్వరకర్త: రాజ్-కోటి
  • సమర్పించినవారు: జి.కె. రెడ్డి
  • సంగీతం: రాజ్-కోటి
  • సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • గానం: మనో, కె.ఎస్.చిత్ర

మూలాలు

[మార్చు]
  1. "యమ్ ధర్మరాజు యమ్ ఏ స్టోరి | M Dharmaraju M.A. Tollywood Movie Story, Preview in Telugu - Filmibeat Telugu". telugu.filmibeat.com. Retrieved 2021-05-23.
  2. "M Dharmaraju M A (1994)". Indiancine.ma. Retrieved 2021-05-23.

బాహ్య లంకెలు

[మార్చు]