యమహా
స్వరూపం
సంస్థ రకం | Public |
|---|---|
టికర్ గుర్తు | TYO: 7951 |
| అంతర్జాతీయ స్టాక్ గుర్తింపు సంఖ్య (ISIN) | JP3942600002 |
| రంగం | Conglomerate |
| స్థాపన | October 12, 1887 |
| ప్రధాన కార్యాలయం | , Japan |
ముఖ్యమైన వ్యక్తులు | Torakusu Yamaha, founder Mitsuru Umemura, President & Representative Director |
| ఉత్పత్తులు | Musical Instruments, Audio/Video, Electronics, Computer related products, Motorcycles, Commuter Vehicles & Scooters, Recreational Vehicles, Boats, Marine Engines, Personal Watercraft, Electrically Power Assisted Bicycles, Automobile Engines, Unmanned Aerial Vehicle, Golf Cars, Power Products, Pools, Compact Industrial Robots, Wheelchairs, Parts including Apparel, Helmets |
| ఆదాయం | |
కార్యకలాపాల ద్వారా ఆదాయం | |
నికర ఆదాయం | |
ఉద్యోగుల సంఖ్య | 51,474 (2010)[2] |
| వెబ్‌సైటు | Yamaha.com |
యమహా ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంస్థ. ఇది ప్రధానముగా సంగీత పరికరములు మరియి ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రధాన కార్యాలయము జపాన్ లోని టోక్యోలో ఉంది.

చరిత్ర
[మార్చు]యమహా అనేది 1887 లో ప్రారంభించబడింది.
వీరి ప్రధాన ఉత్పత్తులు
[మార్చు]- సంగీత పరికరాలు
- మోటారు వాహనాలు
- కంప్యూటర్ విడి భాగాలు
- సాఫ్ట్వేర్లు
- ఎలక్టానిక్ పరికరాలు
భారతదేశంలో వీరి సంగీత పరికరాలు, వాహనాలు ఎక్కువగా అమ్ముడుపోతాయి. పూర్తే వివరాలకు ఇక్కడ చూడండి.