యర్రగుడిపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యర్రగుడిపాడు
—  రెవిన్యూ గ్రామం  —
యర్రగుడిపాడు is located in Andhra Pradesh
యర్రగుడిపాడు
యర్రగుడిపాడు
అక్షాంశరేఖాంశాలు: 15°32′34″N 79°56′24″E / 15.542883°N 79.939907°E / 15.542883; 79.939907
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం సంతనూతలపాడు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 523226
ఎస్.టి.డి కోడ్

యర్రగుడిపాడు , ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు మండలానికి చెందిన గ్రామము.[1]

మంచినీటి సౌకర్యం[మార్చు]

  • యెర్రగుడిపాడు గ్రామంలో గ్రామస్థులు త్రాగునీటికి ఇబ్బంది పడుతున్న తరుణంలో గ్రామస్థులైన శ్రీ రామిశెట్టి వెంకటేశ్వర్లు, వెంకటసుబ్బమ్మ దంపతులు, తమ స్వంతనిధులతో, గ్రామంలో, ఒక శుద్ధజల కేంద్రాన్ని ఏర్పాటుచేసి, 2014, మార్చి-18, మంగళవారం నాడు ప్రారంభించారు. గ్రామంలోని ప్రజలందరికీ, ఉచితంగా మంచినీటిని అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. [1]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, మార్చి-19; 2వ పేజీ.