యాది (నాటిక)
Jump to navigation
Jump to search
యాది (నాటిక) | |
---|---|
రచయిత | చెరుకూరి సాంబశివరావు |
దర్శకుడు | చెరుకూరి సాంబశివరావు |
తారాగణం | రైతు - చెరుకూరి సాంబశివరావు, యాదమ్మ - అమృతవర్షిణి, రైతు తల్లి - ఉమామహేశ్వరి, రైతు తమ్ముడు - మస్తాన్ రావ్ |
ఒరిజినల్ భాష | తెలుగు |
విషయం | సాంఘిక నాటిక |
నిర్వహణ | ఉషోదయ కళానికేతన్ |
యాది (నాటిక) ఉషోదయ కళానికేతన్ వారి ఆధ్వర్యంలో ప్రదర్శించబడుతున్న సాంఘిక నాటిక. దీనికి రచన, దర్శకత్వం చెరుకూరి సాంబశివరావు. రైతులు పడుతున్న కష్టాలను కళ్లముందుంచిన ఈ నాటిక తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పరిషత్తులలో పాల్గొని వివిధ అంశాలలో బహుమతులను సాధించింది.
కథా సారాంశం
[మార్చు]ప్రస్తుతం పాలకుల విధానాలతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది రైతులు కష్టాలు పడలేక ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. చావే సమస్యకు పరిష్కారం కాదని, సమస్యలు వచ్చినప్పుడు భయపడి పారిపోకుండా పోరాడి గెలవాలి అనేది ఈ నాటిక సారాంశం.[1]
పాత్రలు - నటీనటులు
[మార్చు]- రైతు - చెరుకూరి సాంబశివరావు
- యాదమ్మ - అమృతవర్షిణి
- రైతు తల్లి - ఉమామహేశ్వరి
- రైతు తమ్ముడు - మస్తాన్ రావ్
బహుమతులు
[మార్చు]- అమృతవర్షిణి - ఉత్తమ నటి నంది నాటక పరిషత్తు - 2016[2]
- ఉమామహేశ్వరి - ఉత్తమ నటి (పర్చూరు పరిషత్)[3]
- యాది - ద్వితీయ ఉత్తమ ప్రదర్శన, అమృత వర్షిణి - ఉత్తమనటి, లీలామోహన్ - ఉత్తమ సంగీతం (శార్వాణి, చైతన్య యువజన సంఘం, బి.గొనపపుట్టుగ, శ్రీకాకుళం)[4]
- యాది - ద్వితీయ ఉత్తమ ప్రదర్శన, అమృత వర్షిణి - ఉత్తమనటి (డా.అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్, హైదరాబాద్)[5]
వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ ప్రజాశక్తి (30 April 2016). "ఆకట్టుకున్న ప్రగతి కళామండలి నాటికలు". Archived from the original on 8 ఆగస్టు 2019. Retrieved 7 October 2016.
- ↑ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ. "నంది పురస్కారం 2016". www.apsftvtdc.in. Retrieved 20 July 2017.[permanent dead link]
- ↑ ఆంధ్రజ్యోతి (May 6, 2016). "పర్చూరు : ఉత్తమ ప్రదర్శనగా పంపకాలు నాటిక". Retrieved 7 October 2016.[permanent dead link]
- ↑ డైలీ హంట్. "సమాజానికి జీవనాడి నాటకరంగం". dailyhunt.in. Retrieved 7 October 2016.
- ↑ సినీవినోదం. "నారాయణమూర్తి కి అక్కినేని పురస్కారం". www.cinevinodam.com. Archived from the original on 18 నవంబరు 2016. Retrieved 7 October 2016.