Jump to content

యాద్గిరి అండ్ సన్స్

వికీపీడియా నుండి
యాద్గిరి అండ్ సన్స్
దర్శకత్వంబిక్షపతి రాజు పందిరి
రచనబిక్షపతి రాజు పందిరి
నిర్మాతచంద్రకళ పందిరి
తారాగణం
ఛాయాగ్రహణంబొడ్డు శ్రీను
సంగీతంవిజయ్ కురకాల
నిర్మాణ
సంస్థ
  • శ్రీ వేంకటేశ్వర క్రియేటివ్ వర్క్స్
విడుదల తేదీ
5 మే 2023 (2023-05-05)
దేశంభారతదేశం
భాషతెలుగు

యాద్గిరి అండ్‌ సన్స్‌ 2023లో తెలుగులో విడుదలైన సినిమా. శ్రీ వేంకటేశ్వర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై చంద్రకళ పందిరి నిర్మించిన ఈ సినిమాకు బిక్షపతి రాజు పందిరి దర్శకత్వం వహించాడు.[1] అనిరుధ్, యశస్విని, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 26న విడుదల చేసి[2], సినిమాను మే 5న విడుదల చేశారు.[3][4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: శ్రీ వేంకటేశ్వర క్రియేటివ్ వర్క్స్
  • నిర్మాత: చంద్రకళ పందిరి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బిక్షపతి రాజు పందిరి
  • సంగీతం: విజయ్ కురకాల
  • సినిమాటోగ్రఫీ: బొడ్డు శ్రీను
  • ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్

మూలాలు

[మార్చు]
  1. Andhra Jyothy (3 May 2023). "యాద్గిరి, ఆయన కొడుకులు ఏం చేశారు?". Archived from the original on 9 May 2023. Retrieved 9 May 2023.
  2. Mana Telangana (26 April 2023). "'యాధ్గిరి అండ్ సన్స్' ట్రైలర్ విడుదల". Archived from the original on 4 May 2023. Retrieved 4 May 2023.
  3. V6 Velugu (22 April 2023). "మే 5న 'యాద్గిరి అండ్ సన్స్' రిలీజ్". Archived from the original on 9 May 2023. Retrieved 9 May 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Namasthe Telangana (2 May 2023). "ఈ వారం థియేటర్‌/ఓటీటీలో రిలీజయ్యే మూవీస్‌ ఇవే". Archived from the original on 2 May 2023. Retrieved 2 May 2023.
  5. Disha (21 April 2023). "అనిరుధ్ హీరోగా 'యాద్గిరి అండ్ సన్స్'". Archived from the original on 9 May 2023. Retrieved 9 May 2023.

బయటి లింకులు

[మార్చు]