Jump to content

యుగళగీతం (సినిమా)

వికీపీడియా నుండి
యుగళగీతం
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం ఫణి సుందర్
తారాగణం హరీష్
సంగీతం బి.ఆర్.సురేష్
నిర్మాణ సంస్థ ఆదిత్యఫిలిం ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

యుగళగీతం 1991 నవంబరు 22న విడుదలైన తెలుగు సినిమా. ఆదిత్య ఫిల్మ్ ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్ కింద రఫీక్ కిమాని నిర్మించిన ఈ సినిమాకు ఫణిసుందర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు బి.ఆర్.సురేష్ సంగీతాన్నందించాడు. [1]

తారాగణం

[మార్చు]
  • శరత్ బాబు
  • బ్రహ్మానందం
  • వల్లభనేని జనార్థన్
  • చంద్రకాంత్
  • శ్రీలత
  • జయరేఖ
  • జ్యోతిశ్రీ

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ, స్క్రీంప్లే, దర్శకత్వం: ఫణిసుందర్
  • సమర్పణ: కిమాని ఫిల్మ్స్;
  • సహ నిర్మాత: వెంపరాల శైలజ
  • నిర్మాత: రఫీక్ కిమాని, ససిక్కిమణి;
  • స్వరకర్త: బి.ఆర్. సురేష్
  • మాటలు: ఆకెళ్ళ
  • పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • నృత్యం:శివసుబ్రహ్మణ్యం
  • కళ:తోట తరణి
  • ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : మధు మహంకాళి
  • సంగీతం:బి.ఆర్.సురేష్
  • నిర్మాతలు: రఫీక్ ఖిమాని, షఫీక్ ఖిమాని

మూలాలు

[మార్చు]
  1. "Yugalageetham (1991)". Indiancine.ma. Retrieved 2022-12-01.

బాహ్య లంకెలు

[మార్చు]