యుద్‌వీర్ సేథి
Jump to navigation
Jump to search
యుద్‌వీర్ సేథి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
ముందు | రాజేష్ గుప్తా | ||
---|---|---|---|
నియోజకవర్గం | జమ్ము తూర్పు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | బీజేపీ | ||
జీవిత భాగస్వామి | ప్రియా సేథి | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
యుద్‌వీర్ సేథి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో జమ్ము తూర్పు నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]యుద్‌వీర్ సేథి 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో జమ్ము తూర్పు నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి యోగేష్ సాహ్నీపై 18114 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. యుద్‌వీర్ సేథికు 42589 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి యోగేష్ సాహ్నీకి 24475 ఓట్లు వచ్చాయి.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ The Indian Express (7 October 2024). "Jammu-Kashmir Elections Results: Full list of winners in J-K Assembly elections 2024" (in ఇంగ్లీష్). Retrieved 20 October 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Jammu East". Retrieved 22 October 2024.