యూఫ్రటీసు నది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిరియాలో హలబియే సమీపంలో యూఫ్రటెస్ నది

యూఫ్రటీసు నది (Euphrates) చారిత్రికంగా ప్రాముఖ్యత కలిగిన నది. ఇది పశ్చిమ ఆసియాలో అత్యంత పొడవైనది కూడా. టైగ్రిస్ నదితో కలిసి, ఇది మెసొపొటేమియా యొక్క రెండు నదుల్లో ఒకటి. తూర్పు టర్కీలో పుట్టిన, ఈ యూఫ్రటీసు నది సిరియా, ఇరాక్‌ల గుండా ప్రవహించి షత్ అల్ అరబ్ లో టైగ్రిస్ నదితో కలుస్తుంది, ఇది పర్షియన్ గల్ఫ్‌ వద్ద స్సముద్రంలో కలుస్తుంది.