యెర్నేని సీతాదేవి
స్వరూపం
యెర్నేని సీతాదేవి | |||
విద్యా శాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1985 - 1989 | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1985 – 1989 | |||
ముందు | పిన్నమనేని కోటేశ్వరరావు | ||
---|---|---|---|
తరువాత | పిన్నమనేని వెంకటేశ్వరరావు | ||
నియోజకవర్గం | ముదినేపల్లి | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1994 – 1999 | |||
ముందు | పిన్నమనేని వెంకటేశ్వరరావు | ||
తరువాత | పిన్నమనేని వెంకటేశ్వరరావు | ||
నియోజకవర్గం | ముదినేపల్లి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1960 ఆంధ్ర ప్రదేశ్ | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | యెర్నేని నాగేంద్రనాథ్[1] | ||
సంతానం | ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె |
యెర్నేని సీతాదేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు, విజయ డైరీ డైరెక్టరు. ఆమె ముదినేపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఎన్టీఆర్ మంత్రివర్గంలో విద్యా శాఖ మంత్రిగా పనిచేసింది.
ఆమె 1985, 1994లో రెండుసార్లు టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి 1988లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పని చేసింది. ఆమె 2013లో బీజేపీలో చేరింది.
జీవితం
[మార్చు]ఈమె స్వస్థలం కైకలూరు మండలం, కోడూరు. ఈమె మే 27, 2024 సోమవారం ఉదయం హైదరాబాదులో గుండెపోటుతో మరణించింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (29 September 2023). "రైతు ఉద్యమ నేత 'యెర్నేని' మృతి". Archived from the original on 6 January 2024. Retrieved 6 January 2024.
- ↑ "yerneni sita devi: మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత". EENADU. Retrieved 2024-05-27.