యోగామృతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యోగామృతం పుస్తక ముఖచిత్రం.

యోగామృతం ప్రాచీనమైన ఆరోగ్య ప్రధానమైన యోగా గురించి తెలుగులో వెలువడిన పుస్తకం. ఇది యోగాసనములు, ప్రాణాయామం, షట్క్రియలు, ధ్యానం, యోగనిద్ర, యోగ చికిత్స ద్వారా వ్యాధి నివారణకు సంబంధించిన మార్గదర్శక గ్రంథము.[1]

దీనిని యోగశిరోమణి యోగాచార్య డా.పైళ్ళ సుదర్శన్ రెడ్డి రచించాడు. ఈ గ్రంథాన్ని అతని మాతృముర్తి పైళ్ళ మల్లమ్మ గారికి సమర్పించాడు . దీనిని పేరొందిన న్యాయమూర్తి ఆవుల సాంబశివరావు 1987 నవంబరు 14 న ఆవిష్కరించాడు.

విషయ సూచిక[మార్చు]

 • ఉపోద్ఘాతం
 • అష్టాంగయోగము
 • సాధారణ నియమాలు
 • యోగాసనాలు
 • సూక్ష్మ వ్యాయామాలు
 • సూర్య నమస్కారములు
 • ముద్రలు, బంధములు
 • షట్ క్రియలు
 • ప్రాణాయామము
 • ధ్యానం
 • నిత్యజీవితంలో యోగాభ్యాసం
 • మనదేహం-యోగచికిత్స

మూలాలు[మార్చు]

 1. "Reference Books on Yoga". www.telugubhakti.com. Retrieved 2021-04-29.
"https://te.wikipedia.org/w/index.php?title=యోగామృతం&oldid=3179780" నుండి వెలికితీశారు