Jump to content

యోషిహిడే సుగా

వికీపీడియా నుండి
యోషిహిడే సుగా
菅 義偉
అధికారిక చిత్రం, 2020
జపాన్ ప్రధాన మంత్రి
In office
16 సెప్టెంబరు 2020  4 అక్టోబరు 2021
చక్రవర్తినరుహిటో
Deputyతారో అసో
అంతకు ముందు వారుషింజో అబె
తరువాత వారుఫుమియో కిషాడా
లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్షుడు
In office
14 సెప్టెంబరు 2020  29 సెప్టెంబరు2021
సెక్రటరీ జనరల్తోషిహిరో నికాయ్
అంతకు ముందు వారుషింజో అబే
తరువాత వారుఫుమియో కిషిడా
Vice President of the Liberal Democratic Party
In office
30 సెప్టెంబరు 2024  7 అక్టోబరు 2025
అధ్యక్షుడుషిగెరు ఇషిబా
ప్రధాన కార్యదర్శిహిరోషి మోరియమా
అంతకు ముందు వారుతారో అసో
తరువాత వారుతారో అసో
ప్రధాన క్యాబినెట్ కార్యదర్శి
In office
26 డిసెంబరు 2012  16 సెప్టెంబరు 2020
ప్రధాన మంత్రిషింజో అబే
అంతకు ముందు వారుఒసాము ఫుజిమురా
తరువాత వారుకట్సునోబు కటో
అంతర్గత వ్యవహారాలు, కమ్యూనికేషన్ మంత్రి
In office
26 సెప్టెంబరు 2006  27ఆగష్టు2007
ప్రధాన మంత్రిషింజో అబే
అంతకు ముందు వారుహైజో టకేనాకా
తరువాత వారుహిరోయా మసుడా
ప్రతినిధుల సభ సభ్యుడు
Assumed office
20 అక్టోబరు 1996
అంతకు ముందు వారునియోజకవర్గాన్ని ఏర్పాటు చేశాడు
నియోజకవర్గంకనగవా 2వ
వ్యక్తిగత వివరాలు
జననం (1948-12-06) 1948 డిసెంబరు 6 (వయసు: 77)
యుజావా, అకిటా, జపాన్
రాజకీయ పార్టీలిబరల్ డెమోక్రాటిక్ పార్టీ (జపాన్)
జీవిత భాగస్వామిమార్కోస్ సుగా
సంతానం3
కళాశాలహోస్సీ విశ్వవిద్యాలయం
సంతకం
వెబ్‌సైట్Official website

యోషిహిడే సుగా జపాన్ ప్రధానిగా పనిచేశాడు. 2020 నుండి 2021 వరకు లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన యోషిహిడే సుగా,[1] 2012 నుండి 2020 వరకు ప్రధాన మంత్రి షింజో అబే రెండవ ప్రభుత్వంలో ప్రధాన క్యాబినెట్ కార్యదర్శిగా పనిచేశాడు.[2] అబే మొదటి ప్రభుత్వంలో సుగా, 2006 నుండి 2007 వరకు అంతర్గత వ్యవహారాలు, కమ్యూనికేషన్ల మంత్రిగా పనిచేశాడు.[3]

తొలినాళ్ళ జీవితం, చదువు

[మార్చు]

అకిటా ప్రిఫెక్చర్‌లోని గ్రామీణ ప్రాంతమైన ఒగాచి (ఇప్పుడు యుజావా)లో 1948 డిసెంబరు 6న యోషిహిడే సుగా జన్మించాడు. ఈయన తండ్రి స్ట్రాబెర్రీ సాగు చేసే రైతు. యుజావా హై స్కూల్ నుండి గ్రాడ్యుయేషన్ తర్వాత టోక్యోకు వెళ్లాడు. 1973లో హోసేయ్ విశ్వవిద్యాలయం నైట్ స్కూల్‌లో చదివి బ్యాచిలర్ ఆఫ్ లాస్ లో పట్టా సాధించాడు. [4] [5] [6] సుగా హోసేయ్‌ను ఎంచుకోవడానికి కారణం అది అతనికి అందుబాటులో ఉన్న చౌకైన విశ్వవిద్యాలయం అదే కాబట్టి. అతడు టోక్యోలోని కార్డ్‌బోర్డ్ ఫ్యాక్టరీలో పనిచేసి ఫీజు డబ్బులు చెల్లించేవాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. "Hillary, Apple, and Us", Time for Socialism, Yale University Press, pp. 29–32, 2021-10-26, retrieved 2025-12-08
  2. "Academy News ‐ September 2020 PM&R". PM&R. 12 (9): 949–949. doi:10.1002/pmrj.12471. ISSN 1934-1482.
  3. "JUNE 1, 2020–SEPTEMBER 30, 2020", Hot Spot, Vanderbilt University Press, pp. 57–93, 2022-09-15, retrieved 2025-12-08
  4. "Who is Yoshihide Suga, Japan's next prime minister?". Mainichi Shimbun. 14 September 2020. Archived from the original on 15 September 2020. Retrieved 16 September 2020.
  5. Hashimoto, Goro (3 July 2019). "Suga Yoshihide: Japan's Next Prime Minister?". nippon.com (in ఇంగ్లీష్). Archived from the original on 3 July 2019. Retrieved 28 August 2020.
  6. Ryall, Julian (5 May 2019). "Who will lead Japan after Abe? Washington visit offers new clues". South China Morning Post (in ఇంగ్లీష్). Archived from the original on 27 August 2020. Retrieved 28 August 2020.
  7. Shigeta, Shunsuke (12 May 2019). "How Abe's deputy Suga grew to power broker and possible successor". Nikkei Asian Review (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 31 August 2020. Retrieved 28 August 2020.