రంగనతిట్టు పక్షుల సంరక్షణా కేంద్రం
స్వరూపం
| రంగనతిట్టు పక్షుల సంరక్షణా కేంద్రం | |
|---|---|
IUCN category IV (habitat/species management area) | |
![]() Interactive map of రంగనతిట్టు పక్షుల సంరక్షణా కేంద్రం | |
| Location | మండ్య, కర్ణాటక |
| Coordinates | 12°24′N 76°39′E / 12.400°N 76.650°E |
| Area | 40 acres (16 ha) |
| Established | 1940 |
| Visitors | 304,000 (in 2016–17) |
| Governing body | పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం |
రంగనతిట్టు పక్షుల సంరక్షణా కేంద్రం కర్ణాటక, మండ్య జిల్లాలోని పక్షుల అభయారణ్యం. సుమారు 40 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలోనే అతి పెద్ద పక్షి సంరక్షణ కేంద్రం.[1] కావేరి నది ఒడ్డున ఆరు చిన్న లంక ప్రాంతాలు ఇందులో ప్రధాన భాగం.[2] ఫిబ్రవరి 15, 2022 నుంచి ఇది అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఒక పరిరక్షక ప్రాంతంగా (రామ్‌సార్) గుర్తించబడింది.[3] ఇది చారిత్రక పట్టణమైన శ్రీరంగపట్టణం నుంచి 3 కి.మీ దూరంలోనూ, మైసూరు నుంచి 16 కి.మీ దూరంలోనూ ఉంది. 2016-17 మధ్యలో ఈ కేంద్రాన్ని సుమారు 3 లక్షల మంది సందర్శించారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Karnataka News : Rs. 1 crore sanctioned for developing Bonal Bird Sanctuary near Surpur". The Hindu. 2011-01-08. Archived from the original on 2013-10-16. Retrieved 2012-12-05.
- ↑ "Ranganathittu Bird Sanctuary".
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు; "RSIS" అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Shivakumar, M. K. (24 April 2017). "Ranganathittu draws over 24 lakh tourists since 2008-09". The Hindu. Retrieved 26 April 2017.
