రంగయ్య
Appearance
- వట్టికొండ రంగయ్య, పత్రికా రచయిత, కవి, పండితులు.
- మూల్పూరి రంగయ్య, స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్త.
- మేకా రంగయ్య అప్పారావు, ప్రసిద్ధిచెందిన నూజివీడు జమిందారీ కుటుంబీకులు.
రంగయ్య పేరుతో కొన్ని గ్రామాలు:
- రంగయ్య అప్పారావు పేట, బాపులపాడు మండలం, కృష్ణా జిల్లాలో ఒక చిన్న గ్రామం.
- రంగయ్యగుంట, చిత్తూరు జిల్లా, కె.వీ.పీ.పురం మండలానికి చెందిన గ్రామం.
- వెంకట రంగయ్య, అయోమయ నివృత్తి పేజీ.
- రంగయ్య నాయుడు, అయోమయ నివృత్తి పేజీ.
- రంగయ్య శ్రేష్ఠి, అయోమయ నివృత్తి పేజీ.