రంగరాయ వైద్య కళాశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Rangaraya Medical College
రంగరాయ వైద్య కళాశాల
Night lighting at rmc.JPG
రకంప్రభుత్వ సంస్థ
స్థాపితం1958
వైస్ ఛాన్సలర్డాక్టర్ సి.వి. రావు
ప్రధానాధ్యాపకుడుDR K.బాబ్జీ, M.S, M.CH (న్యూరో సర్జరీ)
అండర్ గ్రాడ్యుయేట్లుసంవత్సరానికి 200
Addressపిఠాపురం రోడ్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
కాంపస్పట్టణ
అథ్లెటిక్ మారుపేరురాయల్ రంగరాయణ్

రంగరాయ వైద్య కళాశాల ఆంధ్రప్రదేశ్‌లోని పురాతన మరియు ప్రధాన ప్రభుత్వ వైద్య కళాశాలలలో ఒకటి. ఇది 1958 లో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో స్థాపించబడింది. ఇది విజయవాడ లోని ఎన్.టీ.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయమునకు అనుబంధంగా ఉంది.

చదువులు[మార్చు]

కళాశాలలో అందించే కోర్సులు:

 • M.B.B.S.
 • M.D.
 • M.S
 • D.M. నియోనాటాలజీ
 • M.Ch [న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ]

విభాగాలు[మార్చు]

కాలేజీ మరియు హాస్పిటల్ క్యాంపస్‌లలో కలిపి విభాగాల జాబితా.

 • అనాటమీ
 • ఫిజియాలజీ
 • బయోకెమిస్ట్రీ
 • పాథాలజీ
 • ఫార్మకాలజీ
 • మైక్రోబయాలజీ
 • ఫోరెన్సిక్ మెడిసిన్
 • ఒటో-రినో-లారింగాలజీ
 • ఆప్తాల్మాలజీ
 • సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్
 • జనరల్ మెడిసిన్
 • కార్డియాలజీ
 • న్యూరాలజీ
 • చర్మవ్యాధి మరియు వెనిరియల్ వ్యాధులు
 • సాధారణ శస్త్రచికిత్స
 • న్యూరో సర్జరీ
 • పీడియాట్రిక్ సర్జరీ
 • ఆర్థోపెడిక్స్
 • ప్రసూతి మరియు గైనకాలజీ
 • పీడియాట్రిక్స్
 • నియోనాటాలజీ
 • సైకియాట్రీ
 • రేడియో-నిర్ధారణ
 • చర్మానికి సంబందించిన శస్త్రచికిత్స
 • పల్మనరీ మెడిసిన్

చిత్రమాలిక[మార్చు]

రంగరాయ వైద్య కళాశాల ప్రవేశ ద్వారం