రంగారెడ్డి పల్లి
Appearance
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
ఈ గ్రామం - "రంగారెడ్డి పల్లి" - పేరు సంబంధిత మండలం పేజీలో లేదు. ఈ పేజీలో ఉన్న సమాచారం సరైనదో కాదో నిర్ధారించుకోవాలి. లేదా మండలం పేజీలో ఈ గ్రామం వేరే పేరుతో ఉందేమో చూసి, ఉంటే... ఈ రెండు పేజీలను విలీనం చెయ్యాలి |
రంగారెడ్డి పల్లి రంగారెడ్డి జిల్లా గందీద్ మండలానికి చెందిన గ్రామం
రంగారెడ్డి పల్లి | |
— రెవిన్యూ గ్రామం — | |
Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided. |
|
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండలం | గందీద్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | : 501141 |
ఎస్.టి.డి కోడ్: 08721 |
సమీప మండలాలు
[మార్చు]కోస్గి, కుల్కచెర్ల, హాన్ వాడ దోమ మండలాలు చుట్టుప్రక్కల ఉన్నాయి. ఈ గ్రామం రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దులో ఉంది. మహబూబ్ నగర్, నారాయణపేట్, బడే పల్లె తాండూరు పట్టణాలు ఈ గ్రామానికి సమీపములో ఉన్నాయి.
రవాణ సౌకర్యములు
[మార్చు]ఇక్కడికి 10 కి.మీ దూరము లోపు రైలు వసతి లేదు. ఇక్కడికి దగ్గరి రైల్వే స్టేషన్ మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ కు, ఇతర ప్రాంతాలకు రోడ్డు వసతి వుండి బస్సుల సౌకర్యమున్నది.[1]
మూలాలు
[మార్చు]- ↑ "onefivenine.com/india/villages/Rangareddi/Gandeed/Rangareddy-Palle". Retrieved 2 July 2016.[permanent dead link]