రంగులలో కలవో
స్వరూపం
రంగులలో కలవో ఎద పొంగులలో కళవో 1980 లో విడుదలైన తెలుగు సినిమా అభినందన లోని పాట. దీనిని ఆత్రేయ రచించాడు. దీనికి సంగీతం ఇళయరాజా అందించారు. ఈ పాటను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి గానం చేసారు. సినిమాలో ఈ పాటకు కార్తీక్, శోభన నటించారు.[1]
పాటలో కొంత భాగం
[మార్చు]రంగులలో కలవో ఎద పొంగులలో కళవో
నవశిల్పానివో ప్రతిరూపానివో తొలి ఊహల ఊయలవో
కాశ్మీర నందన సుందరివో
కైలాస మందిర లాస్యానివో
ఆమని పూచే యామినివో
మరుని బాణమో మధుమాస గానమో
నవ పరిమళాల పారిజాత సుమమో
రంగులలో కలనై యెడ పొంగులలో కళనై
నవశిల్పాంగినై రతి రూపంగినై నీ ఊహల ఊగించనా||
మూలాల జాబితా
[మార్చు]- ↑ ""Rangulalo kalavo yada pongulalo kalavo"". Telugu Songs Lyrics (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-08-04. Retrieved 2020-09-18.