Jump to content

రంగుల రాట్నం(2018 సినిమా)

వికీపీడియా నుండి
సినిమా పోస్టరు

రంగుల రాట్నం 2018 సంక్రాంతికి విడుదలైన తెలుగు చిత్రం.

విష్ణు(రాజ్ తరుణ్) ఓ చిన్న సంస్థని న‌డుపుతూ త‌న త‌ల్లితో క‌లిసి ఉంటాడు. శివ‌(ప్రియ‌ద‌ర్శి) విష్ణుకి మంచి స్నేహితుడు. ఓ రోజు అనుకోకుండా గుడిలో కీర్తి (చిత్ర శుక్ల‌)ని చూసిన విష్ణు ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. కానీ ఆమెతో త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేయ‌డు. ఆమెతో ప‌రిచ‌యం పెంచుకుంటాడు. అదే స‌మ‌యంలో విష్ణు త‌ల్లి(సితార), అనుకోకుండా గుండెపోటుతో మ‌ర‌ణిస్తుంది. ఆ స‌మ‌యంలో విష్ణు, కీర్తిని త‌న‌తోనే ఉండ‌మ‌ని అంటాడు. కీర్తి కూడా విష్ణు ప్రేమ‌ను అంగీక‌రిస్తుంది. అయితే, కీర్తి, విష్ణుపై అమిత‌మైన ప్రేమ‌ను చూపిస్తుంది. ఆ ప్రేమ విష్ణుకి ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. దాంతో విష్ణు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడు? విష్ణు, కీర్తిల ప్రేమ ఫ‌లిస్తుందా? లేదా? అనునది మిగిలిన కథలో భాగం.[1]

తారాగణం[2]

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • నిర్మాణ సంస్థః అన్న‌పూర్ణ స్టూడియోస్‌
  • ద‌ర్శ‌క‌త్వం: శ్రీరంజ‌ని
  • సంగీతంః శ్రీ చరణ్‌ పాకాల
  • చాయాగ్ర‌హ‌ణం: ఎల్‌.కె.విజ‌య్‌
  • కూర్పు: శ్రీక‌ర్ ప్ర‌సాద్‌
  • క‌ళ‌: పురుషోత్తం
  • నిర్మాణం: అన్న‌పూర్ణ స్టూడియోస్‌

మూలాలు

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]