రకీబుల్ హుస్సేన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రకీబుల్ హుస్సేన్
రకీబుల్ హుస్సేన్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు బద్రుద్దీన్ అజ్మల్
నియోజకవర్గం ధుబ్రి

ఎమ్మెల్యే
పదవీ కాలం
20 సెప్టెంబర్ 2001 – 4 జూన్ 2024
ముందు అతుల్ కుమార్ శర్మ
నియోజకవర్గం సమగురి

అటవీ & పర్యావరణ, పంచాయితీ & గ్రామీణాభివృద్ధి మంత్రి
పదవీ కాలం
21 మే 2006 – 24 మే 2016
ముందు చందన్ బ్రహ్మ
తరువాత నబ కుమార్ డోలీ

హోం & ఐటీ శాఖ మంత్రి
పదవీ కాలం
7 జూన్ 2002 – 21 మే 2006
ముందు అబ్దుల్ జబ్బార్
తరువాత రిహాన్ డైమరీ

అసోం శాసనసభ ప్రతిపక్ష ఉప నాయకుడు
పదవీ కాలం
20 మే 2021 – 4 జూన్ 2024

వ్యక్తిగత వివరాలు

జననం (1964-08-07) 1964 ఆగస్టు 7 (వయసు 60)
నాగాన్ , అస్సాం , భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
నివాసం బిమల బోరా రోడ్, నాగావ్ , అస్సాం, భారతదేశం
పూర్వ విద్యార్థి *నౌగాంగ్ కళాశాల (బిఎ) అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఎంఏ)
వృత్తి *రాజకీయ నాయకుడు

రకీబుల్ హుస్సేన్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసి, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ధుబ్రి లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]

రాజకీయ జీవితం

[మార్చు]
  • అతను 2001 నుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అస్సాం శాసనసభలో సమగురి నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
  • 2002 నుండి 2006 వరకు తరుణ్ గొగోయ్ ప్రభుత్వంలో హోం (జైలు & హోంగార్డ్స్), సరిహద్దు ప్రాంత అభివృద్ధి, పాస్‌పోర్ట్ శాఖ మంత్రిగా పని చేశాడు. [5][6][7][8][9][10]
  • 2004 నుండి 2006 వరకు తరుణ్ గొగోయ్ ప్రభుత్వంలో రాష్ట్ర, హోం, రాజకీయ, పాస్‌పోర్ట్, HAJ, BAD, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రింటింగ్ & స్టేషనరీ, అస్సాం ప్రభుత్వ మంత్రిగా పని చేశాడు.
  • 2011 నుండి 2016 వరకు తరుణ్ గొగోయ్ మంత్రిత్వ శాఖ III లో అస్సాం ప్రభుత్వ అటవీ & పర్యావరణ, పంచాయితీ & గ్రామీణాభివృద్ధి మంత్రిగా పని చేశాడు.
  • 2006 నుండి 2011 వరకు తరుణ్ గొగోయ్‌లో పర్యావరణం & అటవీ, పర్యాటక, సమాచార & ప్రజాసంబంధాలు, ప్రింటింగ్ & స్టేషనరీ మంత్రిగా పనిచేశాడు.
  • హుస్సేన్ అస్సాం ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి. 2015లో ఆల్ ఇండియా క్యారమ్ ఫెడరేషన్ అధ్యక్షుడయ్యాడు.[11]
  • 2024 భారత లోక్‌సభ ఎన్నికలలో అత్యధికంగా 10,12,476 ఓట్ల తేడాతో గెలుపొందాడు.[12]

మూలాలు

[మార్చు]
  1. The Economic Times (11 June 2024). "Assam: Congress' Rakibul Hussain, who won Lok Sabha polls with record margin, resigns as MLA". Archived from the original on 11 July 2024. Retrieved 11 July 2024.
  2. News18 (5 June 2024). "How Congress MP Rakibul Hussain Won Assam's Dhubri Seat And Created A National Record?" (in ఇంగ్లీష్). Archived from the original on 11 July 2024. Retrieved 11 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Firstpost (5 June 2024). "Congress candidate Rakibul Hussain wins by record 10.12 lakh margin in Assam's Dhubri" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 11 July 2024. Retrieved 11 July 2024.
  4. Election Commision of India (5 June 2024). "2024 Loksabha Elections Results - Dhubri". Archived from the original on 11 July 2024. Retrieved 11 July 2024.
  5. "Who's Who". assamassembly.gov.in. Retrieved 19 June 2021.
  6. "Rakibul Hussain(Indian National Congress(INC)):Constituency- SAMAGURI(NAGAON) – Affidavit Information of Candidate". myneta.info. Retrieved 19 June 2021.
  7. "Assam Legislative Assembly – 11th Assembly, Members 2001–2006". assamassembly.gov.in. Retrieved 19 June 2021.
  8. "Assam Legislative Assembly – Members 2006–2011". assamassembly.gov.in. Retrieved 19 June 2021.
  9. "Assam Legislative Assembly – Members of Current Assembly". assamassembly.gov.in. Retrieved 19 June 2021.
  10. "Rakibul Hussain | Assam Assembly Election Results Live, Candidates News, Videos, Photos". News18. Retrieved 19 June 2021.
  11. "Delhi High Court restores Carrom Federation". The Hindu. 31 August 2017.
  12. "Lok Sabha election results 2024: Candidates with highest voter margin". The Times of India. 2024-06-05. ISSN 0971-8257. Retrieved 2024-06-06.