రక్తపింజరి
Appearance
రక్తపింజరి | |
---|---|
Asp viper, Vipera aspis | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Subphylum: | |
Class: | |
Order: | |
Suborder: | |
Family: | వైపరిడే Oppel, 1811
|
Synonyms | |
|
రక్తపింజరి ఒక ప్రమాదమైన పాము. ఇవి వైపరిడే (Viperidae) కుటుంబానికి చెందిన సరీసృపాలు.
శరీర నిర్మాణము
[మార్చు]రక్త పింజరి పాము ముదురు గోధుమ రంగులో ఉంటుంది.దీని తల త్రిభుజాకారంలో ఉండి దవడ వద్ద గంత ( pit) వంటి నిర్మాణం ఉంటుంది.దీని విష ప్రభావం రక్త ప్రసరణ వ్యవస్థపై ఉంటుంది.దీని విషం రక్త వ్యవస్థలో ఉండే Clotting Mechanism ను సర్వ నాశనం చేస్తుంది.
ఇవి వెచ్చగావున్న స్థలాలలో ఉండవచ్చు, గడ్డి వాములు, ముళ్ళ పొదలలో ఇవి పొంచి ఉండవచ్చు. వీటిని గమనించిన వెంటనే దూరముగా పోవాలి. కరచిన వెంటనే విషము రక్తము ద్వారా శరీరములోనికి ప్రవేశించకుండా జాగ్రత్తాలు తీసుకోవాలి.
మూలాలు
[మార్చు]- ↑ McDiarmid RW, Campbell JA, Touré T. 1999. Snake Species of the World: A Taxonomic and Geographic Reference, vol. 1. Herpetologists' League. 511 pp. ISBN 1-893777-00-6 (series). ISBN 1-893777-01-4 (volume).