రక్షిత జంతువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొన్ని అంతరించిపోతున్న జంతువులను పర్యావరణ సమతుల్యం కోసం కొన్ని ప్రభుత్వాలు రక్షించి వాటి సంతతి అభివృద్ధి చెందేటట్లుగా జాగ్రత్త వహిస్తాయి. ఇలాంటి జంతువులను రక్షిత జంతువులు (Protected animals) అంటారు.

ఉదాహరణలు[మార్చు]

  • భారతదేశంలో పులి రక్షిత జంతువు